మొలకెత్తిన విత్తనాలలో విటమిన్లు , ఖనిజాలు , ఎంజైమ్ లు , ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
ఇందులో ముఖ్యంగా A , C మరియు K విటమిన్లతో పాటు ఐరన్ , ఫోలేట్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి
ఈ మొలకలు డైటరీ ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
ఈ మొలకలు జింక్ , ఇనుము మరియు కాల్షియం తో సహా వివిధ పోషకాల జీవ లభ్యతను పెంచుతుంది
ఇందులో పొటాషియం , ఫైబర్ మరియు ఆంటీ ఆక్సిడెంట్ లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి
మొలకలు తినడం వలన బరువు తగ్గడం వల్ల లేదా బరువు నిర్వహణలో ఉపయోగపడతాయి
ఈ మొలకల వల్ల ఆరోగ్యం తో పాటు ఇందులో ఉండే హానికారక బాక్టీరియా వాళ్ళ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
చిన్న పిల్లలు , వృద్దులు, గర్భిణీ స్త్రీలు తినే ముందు సరిగ్గా నిల్వ చేయడం లేదా పూర్తిగా ఉడికించి తినాలి, లేదా వైద్యుడి సలహా పాటించాలి