రిలయన్స్ జియో తమ తాజా ఉత్పత్తి అయినా JioTag ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది

ఇది ఒక బ్లూ టూత్ ట్రాకర్, Apple యొక్క AirTag మరియు Samsung యొక్క Galaxy SmartTag లాగా ఉంటుంది

రిలయన్స్ జియో ప్రకారం ఈ ట్యాగ్ కోల్పోయిన వస్తువులను వెతకడంలో సహాయపడుతుంది

మీరు మీ Keys గాని వాలెట్ గాని మర్చిపోయినప్పుడు ఈ Jio TAg మిమ్మల్ని హెచ్చరిస్తుంది

అలాగే మీరు వాటిని ఎక్కడ వదిలి వెళ్లారో ఖచ్చితమైన స్థానాన్ని అందిస్తుంది

అయితే , జియో టాగ్ Ultra - Wide Band నెట్ వర్క్ కు మద్దతు ఇవ్వదు అయితే ఇది అదే Feature అయినా Jio Community Find తో వస్తుంది

ఈ JioTag యొక్క ధర ప్రస్తుతం 749 రూ. అందుబాటులో ఉంది

అలాగే ఇది జియో Official వెబ్ సైట్ అయిన Jio.com మరియు రిలయన్స్ డిజిటల్ ( Reliance Digital ) మరియు JioMart లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది