TS గురుకులం నోటిఫికేషన్ 2023 : ఎప్పటినుండో గురుకులం నోటిఫికేషన్ TS Gurukulam Job Notification 2023 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఏప్రిల్ 6 వ తేదీన TREIRB 9231 ఉద్యోగ ఖాళీలను తెలంగాణ గురుకులం నోటిఫికేషన్ 2023 ద్వారా భారీ సంఖ్యలో ప్రకటించారు, ఈ యొక్క ఉద్యోగ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులైన అభ్యర్థులందరికీ గొప్ప అవకాశం. ఈ రిక్రూట్ మెంట్ లో జూనియర్ మరియు డిగ్రీ కాలేజీ లలో లెక్చరర్ మరియు లైబ్రేరియన్ మరియు ఫిసికల్ డైరెక్టర్ పోస్టులు అలాగే TGT మరియు ఇతర టీచింగ్ పోస్టులు ఉంటాయి ఈ పైన పేర్కొన్న పోస్టులకు గాను online అప్లికేషన్ వరుసగా APR – 17- 2023, APR -24-2023 మరియు APR -28-2023 నుండి ప్రారంభం అవుతాయి. మరిన్ని పూర్తి వివరాల కోసం official వెబ్సైటు సందర్శించవచ్చు.
Telangana Gurukulam Recruitment 2023 Notification
ఏప్రిల్ 6 2023 న, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డ్ ( TREIRB ) తన అధికారిక వెబ్ సైట్‌లో TREIRB రిక్రూట్‌మెంట్ 2023 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది , ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కొరకు 9231 ఖాళీలను ప్రకటించింది . అలాగే డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్, జూనియర్ కాలేజీ లలో జూనియర్ లెక్చరర్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్, పీజీటీ, స్కూల్ లలో లైబ్రేరియన్ అలాగే ఫిజికల్ డైరెక్టర్, డ్రాయింగ్ టీచర్స్ / ఆర్ట్ టీచర్స్ , క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ల కోసం TREIRB గురుకులం నోటిఫికేషన్ 2023 అని అధికారులు పేర్కొనడం జరిగింది . క్రాఫ్ట్ టీచర్లు, సంగీత ఉపాధ్యాయులు, TGT వరుసగా 17 ఏప్రిల్ 2023, 24 ఏప్రిల్ 2023 మరియు 28 ఏప్రిల్ 2023 తేదీలలో అందుబాటులో ఉంచబడతాయి.
TREIRB Gurukulam Notification 2023
Organisation Name | తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూషన్స్ రిక్రూట్ మెంట్ బోర్డు ( TREIRB ) |
Post Names | లెక్చరర్ / ఫీజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ in డిగ్రీ Colleges , జూనియర్ లెక్చరర్ / ఫీజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ in జూనియర్ colleges, PGT , లైబ్రేరియన్ in స్కూల్స్ , ఫీజికల్ డైరెక్టర్ ఇన్ స్కూల్స్, డ్రాయింగ్ టీచర్స్ / ఆర్ట్ టీచర్స్ , క్రాఫ్ట్ instructors / క్రాఫ్ట్ టీచర్స్ , మ్యూజిక్ టీచర్స్ , TGT. |
No of Posts | 9231 పోస్టులు |
Application Mode | Online |
Ts Gurukulam Application Starting Date | Lecturer/ Physical Director/Librarian in Degree Colleges – 17th ఏప్రిల్ 2023 నుండి Junior Lecturer, Physical Director & Librarian in Junior Colleges – 17th ఏప్రిల్ 2023 నుండి Post Graduation Teacher పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT) – 24th ఏప్రిల్ 2023 నుండి Librarian (School) లైబ్రేరియన్ స్కూల్స్ – 24th ఏప్రిల్ 2023 నుండి Physical Director (School) ఫిసికల్ డైరెక్టర్ – 24th ఏప్రిల్ 2023 నుండి Art Teacher/ Drawing Teacher ఆర్ట్ టీచర్ / డ్రాయింగ్ టీచర్ – 24th ఏప్రిల్ 2023 నుండి Craft Teacher/ Craft Instructor క్రాఫ్ట్ టీచర్ / క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ – 24th ఏప్రిల్ 2023 నుండి Music Teacher – మ్యూజిక్ టీచర్ – 24th ఏప్రిల్ 2023 నుండి Trained Graduate Teacher ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) – 28th ఏప్రిల్ 2023 నుండి |
TS Gurukulam application ending Date | Lecturer/ Physical Director/Librarian in Degree Colleges – 17th మే 2023 Junior Lecturer, Physical Director & Librarian in Junior Colleges – 17th మే 2023 Post Graduation Teacher (PGT) పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ – 24th మే 2023 Librarian (School) లైబ్రేరియన్ స్కూల్స్– 24th మే 2023 Physical Director (School) ఫిసికల్ డైరెక్టర్ – 24th మే 2023 Art Teacher/ Drawing Teacher ఆర్ట్ టీచర్ / డ్రాయింగ్ టీచర్ – 24th మే 2023 Craft Teacher/ Craft Instructor క్రాఫ్ట్ టీచర్ / క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ – 24th మే 2023 Music Teacher – మ్యూజిక్ టీచర్ – 24th మే 2023 Trained Graduate Teacher (TGT) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 27th మే 2023 |
Official Website | treirb.telangana.gov.in |
Category | Government Jobs |
TREIRB Recruitment 2023 – ముఖ్యమైన షెడ్యూల్
విషయం | అప్లికేషన్ తేదీలు & నోటిఫికేషన్ రిలీజ్ తేదీలు |
TS గురుకులం Recruitment 2023 – Short నోటిఫికేషన్ రిలీజ్ Date | 6th ఏప్రిల్ 2023 |
Online అప్లికేషన్ Dates for TS Gurukulam Lecturer/ Physical Director/ Librarian in Degree Colleges & Junior Colleges | 17th ఏప్రిల్ 2023 – 17th మే 2023 |
Online అప్లికేషన్ Dates of Post Graduation Teacher (PGT), Librarian (School), Physical Director (School), Art Teacher/ Drawing Teacher, Craft Teacher/ Craft Instructor, Music Teacher Posts | 24th ఏప్రిల్ 2023 – 24th మే 2023 |
Online అప్లికేషన్ Dates for తెలంగాణ గురుకులం TGT Recruitment 2023 | 28th ఏప్రిల్ 2023 – 27th మే 2023 |
TS గురుకులం Recruitment 2023 – Vacancies List
Name of the Posts | No.of Vacancies |
లెక్చరర్ / ఫిసికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ in డిగ్రీ Colleges | 868 |
జూనియర్ లెక్చరర్ , ఫీజికల్ డైరెక్టర్ మరియు లైబ్రేరియన్ in జూనియర్ colleges | 2008 |
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ – PGT | 1276 |
లైబ్రేరియన్ in స్కూల్స్ | 434 |
ఫిసికల్ డైరెక్టర్ in స్కూల్స్ | 275 |
డ్రాయింగ్ టీచర్స్ / ఆర్ట్ టీచర్స్ | 134 |
క్రాఫ్ట్ insrtuctors / క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
మ్యూజిక్ టీచర్స్ | 124 |
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT | 4020 |
Total | 9231 పోస్టులు |
TREIRB Recruitment 2023 – Age Limit
Minimum Age – 18 Years
Maximum Age – 44 Years
పైన తెలిపిన వివరాలు అన్ని అవగాహన కోసం మాత్రమే మరిన్ని ముఖ్యమైన విషయాల కోసం నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అలాగే పోస్ట్ ల పూర్తి వివరాల కోసం official వెబ్సైటు అయిన https://treirb.telangana.gov.in/ ని సందర్శించండి.