Best smart phone lu…..ఏ Phone ధర ఎంతంటే?

Best Phones June 2024:ఈ జాబితాలోReal mi ,Red mi ,One Plus  మరిన్నింటితో సహా అనేక ప్రముఖ Brand లు ఉన్నాయి. ఈ June నెలలో మీరు రూ,,20 వేల లోపు కొనుగోలు చేయగల Top 5 Phone లు ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనేందుకు Plan చేస్తున్నారా? భారత మార్కెట్లో సరికొత్త Smart Phone లు Lanch చేస్తున్నారు అవుతుండడంతో మీ నిర్దిష్ట అవసరాలకు తగిన Phone ఎంచుకోవడం చాల కష్టమే. అయితే June నెలలో మీరు కొనుగోలు చేయగల Phone లు వివరాలను చూద్దాం.

:ఈ Phone 6జీబి Ram /128జీబి వేరియంట్ రూ.. 15,999 8జీబి Ram /256జిబి స్టోరేజ్ వేరియంట్ కు రూ.. 18,999 ధరతో ప్రారంభమవుతుంది. పీకాక్ గ్రీన్,ఫినిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. రియల్ మీ పి1 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంపిల్ రేట్, 2000 నిట్స్ పిక్ Britness తో 6. 67 అంగుళాల ఫుల్ Hd ప్లస్ అమోల్డ్ Display ను కలిగి ఉంది. ఈ Phone 3 ఏళ్ల ఓ యస్ update 4 ఏళ్ల సెక్యూరిటీ ని అధిష్టించింది.

రెడ్ మీ చైనాకు చెందిన ప్రముఖ Mobile తయారీ కంపెనీ షావోమి…….”రెడ్ మీ “Brand”లో నోట్ 13 5జి సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేస్తుంది. 2023లో సెప్టెంబర్ లో చైనా లో రిలీజ్ అయిన ఈ సిరీస్…… 2024లో జనవరి 4న భారత్ లో విడుదలయ్యింది. రెడ్ మీ నోట్ 13 సిరీస్ లో 3 వేరియoట్ లు ఉన్నాయి. 13 Sandard,రెడ్ మీ నోట్ 13 ప్రో,రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియoట్ రెడ్ మీ13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI రెడ్ మీ నోట్ 14,6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ ఆమ్లెడెడ్ Display తో ఉంది. ఈ వేరియoట్ ధర రూ..17,999 గా ఉంది. Fujan Black,Purple,Pujen White రంగులో ఈ వేరియoట్ లభిస్తుంది.

ఇది రెండు వేరియoట్ లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ  మోడల్ ధర 19,999 కాగా 8జీబీ +256 జీబీ వేరియoట్ ధర 21,999గా ఉంది.మర్చి 27 నుంచి వివో ఇండియా ఇ-స్టోర్,ఫ్లిప్ కార్డు లో ఈ ఫోన్ సేల్ కి రానుంది. వివో టి3 5జీ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ అమోల్డ్ display తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14తో ఈ ఫోన్ పని చేస్తుంది.

వన్ ప్లస్ నుంచి మరో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. రూ.. 25000లోపు బడ్జెట్ కొత్త వన్ ప్లస్ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇది 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని కలిగి ఉంది. ఇది 6.72 ఇంచుల ఫుల్ హెచ్ డి+ఎల్సీడీ డిస్ప్లే తో వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ వచ్చింది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజెన్ ఓఎస్ 13.1 తో లాంచ్ అయింది

:ప్రముఖ స్మార్ట్ అయీన Iq00,ఆగష్టు 31 న సరికొత్త 5జి ని భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది 3D క్వర్డ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ విడుదల కాకముందే దీనికి ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో లీక్ అయ్యాయి. అప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మీరు ఫోటోలు లేదా వీడియోలు షాక్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటాయి. ఈ Smart Phone  కి సంబందించిన ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ Phone తక్కువ ధరకే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Scroll to Top