IBPS RRB Recruitment 2024 Notification: Degree డిగ్రీ అర్హతతో 10,000 ల ప్రభుత్వ ఉద్యోగాలు….

IBPS RRB 2024 Notification :Institutu Of Banking Parsonal Selection (IBPS) 2024-25 వ సంవత్సరానికి సంబందించిన Regional Rural Bank (RRB) ల్లో Common Recruitment Notification విడుదల చేసింది.
IBPS RRB 2024 Notification :ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు సంబందించిన Notification విడుదల చేసింది. IBPS కామన్ Recruitment Process For Regional Rural Banks నోటిఫికేషన్ June 6 వ తేదీన విడుదలయింది. ఈ Notification ద్వారా Group ఏ Officer లు ఐన స్కేలు 1,స్కీలు 2,స్కీల్ 3 అధికారుల నియామకం తో పాటు Group B లో మల్టి పర్పస్ Office Assistent ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ Notification ద్వారా సుమారు 9,995 Post లను భర్తీ చేయనున్నారు. ఈ క్రింద వాటి వివరాలను చూద్దాం.

తెలుగు రాష్టాలకు చెందిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా IBPS తాజా Notification ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఆంధ్రప్రదేశ్ Gramina Vikasa Bank (285)Post లు,కడప కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (100)Post లు,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు (50)Post లు, చిత్తూరు కేంద్రంగా ఉన్న Saptagiri Gramina Bank,హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ Gramina Bank (135)Post లు Notification ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

ఏదైన Degree ఉత్తీర్ణతతో పాటు Computer పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Senior Manejer Post లకు 21 నుంచి 40 ఏళ్లు. Manejer Post లకు 21 నుంచి 32 ఏళ్లు. Assistent Menejer Post లకు 18 నుంచి 30 ఏళ్లు. Office Assistent Post లకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

Post ను అనుసరించి Prilims రాతపరీక్షా,మెయిన్స్ రాతపరీక్షా,ఇంటర్వ్యూ ,Document Verification,Medical Examination ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది.

స్కేల్ 1,స్కేల్ 2,స్కేల్ 3 officer ఉద్యోగాలకు,Multi Purpose Assistent ఉద్యోగాలకు SC,ST,దివ్యంగులైన అభ్యర్థులు రూ..175 చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు రూ .. 850 Fee చెల్లించాలి.

IBPS RRB Recruitment 2024 Notification


దరఖాస్తుల ప్రారంభ తేదీ :June 7,2024
దరఖాస్తుల చివరి తేదీ : June 29,2024
మెయిన్ పరీక్షా తేదీ : 29-09-2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me