ఈ విధంగా శుభ్రం చేస్తే, మీ బంగారు నగలు కొత్త వాటిలా మెరిసిపోవటం ఖాయం.Gold Cleaning in Telugu.
Gold Cleaning in Telugu బంగారం అంటే చాలా మందికి ఇష్టమే.కదా..! వీటిని పార్టీలు, ఫంక్షన్లు, పండుగల సమయంలో ఎక్కువగా వేసుకుంటారు.అయితే, మనం కొన్నప్పుడు ఉన్నంత మెరుపు వాటిని వాడే కొద్దీ మాత్రం ఆ మెరుపు ఉండదు. అలాంటప్పడు వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ,ఉండాలి. అందుకోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
సబ్బు నీటితో :
Gold Cleaning At Home బంగారు ఆభరణాలను శుభ్రం చేసేందుకు మంచి నీటిని ఒక గిన్నెలో పోసి, అందులో కొద్దిగా సోప్ వాటర్ వేయండి. అందులో బంగారు నగలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత టూత్ బ్రష్, సాఫ్ట్ బ్రష్‌తో రుద్ధి,మంచి నీటితో కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్‌తో నగలను తుడవండి. ఇలా చేయడం వలన మీ యొక్క బంగారు ఆభరణాలు కొత్త వాటిలా మెరుస్తాయి. మీ బంగారు ఆభరణాలు మెరవడానికి స్నానం చేస్తున్నప్పుడు, రెండు వారాలకి ఒక సారి ఇలా చేయండి.
షాంపో నీటితో :
Gold Cleaning Solution బంగారు ఆభరణాలను శుభ్రం చేసేందుకు మంచి నీటిని ఒక గిన్నెలో పోసి, అందులో కొద్దిగా షాంపో వాటర్ వేయండి. అందులో బంగారు నగలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత టూత్ బ్రష్, సాఫ్ట్ బ్రష్‌తో రుద్ధి,మంచి నీటితో కడిగిన తర్వాత ఒక కాటన్ గుడ్డతో నగలను తుడవండి. ఇలా చేయడం వలన మీ యొక్క బంగారు ఆభరణాలు కొత్త వాటిలా మెరుస్తాయి. మీ బంగారు ఆభరణాలు మెరవడానికి స్నానం చేస్తున్నప్పుడు, రెండు వారాలకి ఒక సారి ఇలా చేయండి.
స్టోన్స్ ఉంటే :
వజ్రాలు, కెంపులు, పచ్చలు మొదలైన బంగారు ఆభరణాలను క్లీన్ చేయడానికి సోప్ వాటర్ వాడకపోవడమే మంచిది. ఈ వాటర్ బంగారు ఆభరణాల్లోని మురికిని తగ్గిస్తుంది. కానీ, ముత్యాలు మృదువైన పదార్థాలతో తయారు చేస్తారు. కాబట్టి, తేలికపాటి షాంపూతో క్లీన్ చేయండి. దీంతో క్లీన్ చేయడం మంచిది. దాని రంగు కూడా మారదు.
టూత్ పేస్ట్ :
Gold Cleaning in Telugu కొంచెంగా టూత్ పేస్టుని బ్రష్‌పై పెట్టి , దానికి నీరు కలిపి నగలపై రుద్దండి. దీంతో దుమ్ము, ధూళి పోతుంది. మళ్ళీ నగల నుండి మురికిని క్లీన్ చేసేందుకు శుభ్రమైన నీటిలో కడిగిన తర్వాత మృదువైన వస్త్రాన్ని ఉపయోగించి , వాటిని తుడవండి. టూత్‌పేస్టుతో కూడా మురికిని పోగొట్టవచ్చు.
గోరువెచ్చని నీరు :
బంగారు ఆభరణాలు గిన్నెలో ఉంచండి. అవి మునిగేంత వరకూ గోరువెచ్చని నీటిని పోసి,దీని వల్ల నగల నుంచి మురికి, జిడ్డు తగ్గుతుంది. ఆభరణాలను వేడి నీటిలో ఉంచి మెత్తని బ్రష్ తో క్లీన్ చేసిన,తర్వాత కాటన్ క్లాత్‌తో క్లీన్ చేయాలి. నగలు జిడ్డు పోయి,మెరుస్తాయి.
వీటిని మరువొద్దు :
Gold Cleaning in Telugu బంగారు ఆభరణాలను క్లీన్ చేసేటప్పుడు గట్టిగా స్క్రబ్ చేయొద్దు. మెల్లిగా చేయాలి. స్టోన్స్ ఉంటే వాటిని మరీ మెల్లిగా చేయాలి. రాళ్ళతో తయారైన వాటిని ప్రొఫెషనల్స్‌తోనే క్లీన్ చేయించాలి. దీనివల్ల మెరుపు వస్తుంది. వీటిని ఎలా పడితే అలా కాకుండా వాటి కోసం కేటాయించిన బాక్సలలోనే పెట్టాలి.
గమనిక : నిపుణుల సలహా మేరకు ఈ సమాచారాన్ని తీసుకోవడం జరిగింది.ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దీని వలన ఎటువంటి అనర్థాలు జరిగిన దానికి teluguvanam.com ఎటువంటి భాద్యత వవహించదు.