Akukuralu వర్షకాలంలో ఆకుకూరలు తింటున్నారా…! ఐతే జరిగే నష్టాలు ఊహించలేరు…..

Akukuralu: వర్షాకాలంలో ఆకుకూరలు తినొచ్చా? సాధారణంగ వర్ష కలం అనేది ఒక ముఖ్యమైన కలలో ఒకటి.. వేసేవి దాడికి అల్లాడిన ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే ”హమ్మయ్యా “అనుకుంటారు. వర్షకలం లో మొదట పడిన వర్షానికి భూమి నుంచి వచ్చే వాసనను చాల మంది ఇష్టపడుతూవుంటారు. వర్ష కలం వచ్చిందంటే రైతులు తమ పంట భూములను అధికంగా పంటలు పండించడానికి ఉపయోగిస్తారు ఐతే వర్ష కలం లో భూమి పైన తేమ ఎక్కువగా ఉంటుంది దీని వాల్ల భూమి పైన క్రిమి క్రిడకల సంఖ్య అధికంగా పెరుగుతాయి.

వర్ష కలం ఒక అందమైన వాతావరణనే కాకుండా ఎన్నో రకాల రోగాలను తీసుకొస్తుంది. డెంగ్యూ, చికెనుగుణ్య, మలేరియా, కలరా,టైఫాయిడ్, డైయేరియా ఇంకా మొదలగు వైరల్ ఫీవర్లు వంటివి ఎన్నో మొదలగు వ్యాధులను వర్షాకాలం లో మనం ఎక్కువగా చూస్తాం. అలాగే వీటితో పటు కోల్డ్ (cold) దగ్గు (cough) ఫీవర్ వర్షాకాలం లో చూస్తూనే ఉంటాం. మరి ఇన్ని రకాల వ్యాధుల నుంచి వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీస్కోవడంతప్పని సరి.

వర్ష కాలంలో ఆకుకూరలు తినొచ్చా లేదా అంటే తినొద్దు అనే సూచిస్తున్నారు వైద్యులు దీనికి గల కారానాలు అనేకం. వర్ష కలం లో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగ ఉంటాయి. వర్షం నీరుకి వచ్చే నీళ్లలో కాలుష్య నీరు భూమి పైన చేరే అవకాశం వుంది దీని వాల్ల ఆ నీళ్లలోని క్రిములు ఆకుకూరలు భూమికి ధారగా పెరగడం వలన వాటిపై చేరే అవకాశం ఎక్కువ. అలాగే వర్ష కలం లో ఆకుకూరలు తొందరగా క్రిములు మరియు కొన్ని సూక్ష్మజీవులు అధికంగా వాటిపై తేమ వలన పేరుకుపోతాయి.

Akukuralu: వర్ష కలం లో ముఖ్యంగా మనం ఆకుకూరలు తినడం విషయంలో చాల వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే. దీనికి గల ముఖ్య కారణం అక్కుకూరలు భూమికి చాల దగ్గరగా పెరుగుతాయి వాటివల్ల భూమి పైన వుండే క్రిమి క్రిటకాలు ఆకుల పైన కూడా వుండే ప్రమాదం వుంది, అలాగే వర్ష కలం లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఆకుల పైన అనేక రకమైన పురుగులకు మన కంటికి కనపడని క్రిటకాలు పెరిగే అవకాశం వుంది అందువలన వర్ష కలం లో ఆకుకూరలకు దూరంగ ఉండడం మంచిది. కానీ వీటిని తగిన జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవడం మేలు..

Akukuralu : కొన్ని రకాల ఆకూకూరలు వాటి పేర్లు పాలకూర (Spinach), గోంగూర (sorrel leaves), చుక్కకూర (Khatta palak), బచ్చలకుర (Malabar Spinach), చేనంగికూర (chenangi leafs), మెంతికూర (fenugreek), గంగవైలికూర (Purslane), తోటకూర (Amarnath) ,కొయ్యకుర్ర, ఉల్లి కాడలు (SpringOnion leeks), అవాకులు (Mustard leafs), చింత చిగురు ఆకు, అరటి పువ్వు…మొదలగు కూరలు హెల్త్ కి చాల మేలు చేస్తాయి.

ఈరోజుల్లో చాల మందికి తమ ఇంటి మిద్దె మీద వివిధ రకాల కూరగాయలను పాడించుకోవడం కొందరిలో మనం చూస్తూ వునం, ఆలా మిద్దె మీద ఆకుకూరలను పండించుకొని చాల వరకు మేలు, అలాగే పుష్కలంగా వాటిని తినొచ్చు. కేవలం ఆకుకూరలే కాకుండా ఇంటి మిద్దె మీద వీలైనంత కూరగాయలను పెంచుకొని తినడం చాల వరకు మనకు మన ఆరోగ్యానికి ఏంతో మేళ్లు చేస్తాయి. మీకు వున్న కొద్దీ పాటి స్థలాన్ని వీలైనంత ఆకుకూరలు లేదా వేరే రకాల కూరగాయల్ని పెంచుకోవడానికి ఉపయోగించండి ఈ  ఆధునిక రోగాల నుండి చాల వరకు మనం దూరంగ ఉండడానికి ఏంతో మేలు చేస్తాయి.. బయట మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు లేదా వేరే కూరగాయలు వాటిని వన్డే ముందు మనం సాల్ట్ వేసిన గోరు వెచ్చని నీళ్లలో వాటిని కడిగి వండుకుంటే ఎలాంటి రోగాల బారిన పడకుండ కొంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక : తగిన జాగ్రత్తలు పాటిస్తూ మీకు ఏంతో ఇష్టమైన ఆకుకూరలను పుష్కలంగా తినండి. వాటితో వచ్చే ప్రయోజనాలని పొందండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me