హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు – Birthday Wishes in Telugu

Birthday శుభాకాంక్షలు అనేవి మనకు ఎంతో ఇష్టమైన వారికి మాత్రమే చెప్తాము అది స్నేహితుడు , అన్న , చెల్లి, అక్క, బందు మిత్రులకు లేదా అత్యంత సన్నిహితులకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తాము మరి నచ్చిన వాళ్ళ కోసం వాళ్లకు నచ్చే Birthday Wishes ని పంపిస్తే బాగుంటుంది కదా మరి అలాంటి మంచి బర్త్డే విషెస్ మీ కోసం.

Birthday Wishes in Telugu – హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు

Birthday శుభాకాంక్షలు అనేవి మనకు ఎంతో ఇష్టమైన వారికి మాత్రమే చెప్తాము అది స్నేహితుడు , అన్న , చెల్లి, అక్క, బందు మిత్రులకు లేదా అత్యంత సన్నిహితులకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తాము మరి నచ్చిన వాళ్ళ కోసం వాళ్లకు నచ్చే Birthday Wishes ని పంపిస్తే బాగుంటుంది కదా మరి అలాంటి మంచి బర్త్డే విషెస్ మీ కోసం.

Happy Birthday Wishes in Telugu

నవ్వుతూ.. నవ్విస్తూ.. నూరేళ్లు హాయిగా జీవించాలని కోరుకుంటూ … పుట్టినరోజు శుభాకాంక్షలు”


“నువ్వు ఎప్పుడూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటూ …”


“నీకు జన్మదిన శుభాకాంక్షలని చెప్పాలని అందమైన వాక్యాలను వెతికినా … ఏవి దొరక్క ఇలా చివరకు ప్రేమతో ….”


“ఈ సంవత్సరం నీకు అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటూ …”


“మీరు ఇలాంటి పుట్టిన రోజు పండగలని ఎన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ….

Brother Birthday Wishes in Telugu

తండ్రిగా భాద్యతగా.. అమ్మలా ప్రేమగా ఉండే మా అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు..”


“మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని.. హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …”


“ఒక అన్నలా కాకుండా ఒక స్నేహితుడిలా భావించే నా ప్రియమైన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు ..….”


“నాకు ఎన్నో భాద్యతలు నేర్పిన నీకు ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు ..”


“ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా నువ్వు అనుకున్నవి నెరవేరాలని కోరుకుంటూ …”


“ప్రేమగా, ఆప్యాయతగా మెదిలే మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు …

Wife Birthday Wishes in Telugu

అమ్మలా, స్నేహితుడిలా, భార్యగా ఎంతో ఆప్యాయతగా మెదిలే నీకు జన్మదిన శుభాకాంక్షలు ..”


“అందమైన ఈ జీవితంలో అదృష్టంలా నా జీవితంలోకి వచ్చిన నీకు జన్మదిన శుభాకాంక్షలు …”


“నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను.. అలాంటి సంతోషానికి కారణమయ్యే నా శ్రీమతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..”


“అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు .. నీలాంటి బాధ్యత కలిగిన తోడు దొరకడం నా అదృష్టం.. నీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు .

Friend Birthday Wishes in Telugu

ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన బహుమతి అంటే స్నేహితుడు.. అలాంటి స్నేహితుడిగా దొరికిన నీకిదే జన్మదిన శుభాకాంక్షలు .”


“ఆపదలో ఆడుకుంటూ, నా బాధల్లో మనసుని తెలుసుకునే నా స్నేహితుడికి ఇవే పుట్టిన రోజు శుభాకాంక్షలు .”


“మంచి పుస్తకం కొనుక్కోవడం ఎలాగో .. నీ లాంటి మంచి స్నేహితుడు దొరకడం అలాగే నీకు జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా .

Read More Articles

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me