Boat Smart Ring భారత దేశం అంతటా జులై 20 న స్టైలిష్ బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్……అది కూడా అతి తక్కువ ధరలో 2024

Boat Smart Ring భారత దేశం అంతటా జులై 20 న స్టైలిష్ బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్……అది కూడా అతి తక్కువ ధరలో

Boat Smart Ring భారతదేశంలో బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్(boat smart ring active) అందుబాటులోకి తేవడం జరిగింది. దీని ధర ఇప్పుడు కేవలం రూ.2,999గా ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ రింగ్ గా రికార్డు ను పొందింది. ఇది పోయిన సంవత్సరం ప్రారంభించిన బోట్ స్మార్ట్ రింగ్ దాని యొక్క అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో అనేక ఫిట్నెస్ కి సమందించిన ట్రాకింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ మన దిన చర్యలో ఉపయోగం కోసం తయారు చేయబడిన ఈ రింగ్ బరువు కేవలం 4.7 గ్రాములు ఉంటుంది. boAt కంపెనీ.. స్మార్ట్ రింగ్ యాక్టివ్ పై ఒక సంవత్సరం వారంటీని కలిగిస్తుంది..

వినియోగదారులు అమెజాన్,మరియు బోట్ వెబ్సైట్ నుండి బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ని కొనుగోలు చేసేందుకు తయ్యార్ సిద్ధం చెయ్యడం జరిగింది.అయితే నిజానికి ఈ స్మార్ట్ రింగ్ అమ్మకాలు జూలై 20 నుంచి ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ఈ రింగ్ అమెజాన్ మరియు బోట్ వెబ్సైట్ వెబ్సైట్లలో ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో కి తెచ్చారు.

→ భారతదేశం లో వినియోగదారుల కోసం సరికొత్త బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ధర రూ. 2,999.
→ స్మార్ట్ రింగ్ Flipkart, Amazon మరియు boAt యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంది.
→ స్మార్ట్ రింగ్లో మాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ ఉంటుంది, ఇది స్టోరేజ్ బాక్స్గా రెట్టింపు అవుతుంది.

Boat Smart Ring యాక్టివ్ మంచి మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్ను కలిగి ఉంటుంది మరియు తేలికైనది మరియు సౌకర్యవంతమైనదిగా ఉంటది. ఈ స్మార్ట్ రింగ్ 20 కంటే ఎక్కువ క్రీడలు మరియు కార్యకలాపాలను కూడా సులభంగా ట్రాక్ చేయడంలో సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇది బోట్ స్మార్ట్ రింగ్ మాదిరిగానే హార్ట్ స్పందన రేటు, SpO2, ఒత్తిడి స్థాయిలు మరియు నిద్ర వంటి అనేక ఆరోగ్య మరియు ఫిట్నెస్ పర్యవేక్షణ లక్షణాలను ఇందులో మనం ఎప్పటికప్పుడు గమనించుకోవచ్చు.నోటిఫికేషన్‌లు: ఇన్‌కమింగ్ కాల్‌లు, మెసేజ్‌లు, ఇమెయిల్‌లు లేదా ఇతర నోటిఫికేషన్‌ల గురించి నేరుగా మీ వేలికి వారు మిమ్మల్ని హెచ్చరించగలరు.

  • ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ ట్రాకింగ్: అనేక స్మార్ట్ రింగ్‌లు మీ హృదయ స్పందన రేటు, కార్యాచరణ స్థాయిలు, నిద్ర విధానాలు మరియు రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను కూడా పర్యవేక్షించగలవు.
  • కనెక్టివిటీ టెక్నాలజీ: బ్లూటూత్
  • భద్రత: స్మార్ట్ రింగ్‌లు ప్రామాణీకరణ పరికరాలుగా పని చేస్తాయి, టచ్‌తో తలుపులు లేదా పరికరాలను అన్‌లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • డిజైన్ మరియు కంఫర్ట్: ఇవి తేలికగా మరియు దీర్ఘకాల దుస్తులు ధరించడానికి సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి, తరచుగా సంప్రదాయ ఆభరణాల శైలులతో కలిసి ఉంటాయి.
  • హృదయ స్పందన రేటు మరియు పర్యవేక్షణ: ఇది గుండె పర్యవేక్షణ రక్త ఆక్సిజన్ ట్రాకింగ్ ప్రక్రియను కలిగి ఉంటుంది
  • బ్యాటరీ లైఫ్: వాటి చిన్న పరిమాణం కారణంగా, బ్యాటరీ లైఫ్ మారుతూ ఉంటుంది కానీ రీఛార్జ్ చేయడానికి ముందు చాలా రోజుల సాధారణ ఉపయోగం కోసం సాధారణంగా మంచిది. బోట్ స్మార్ట్ రింగ్
  • చేర్చబడిన భాగాలు: 1x స్మార్ట్ రింగ్, 1x ఛార్జింగ్‌కేస్, 1x యూజర్ మాన్యువల్
బ్రాండ్బోట్
రంగురాత్రి నలుపు
బ్యాటరీ సెల్లిథియం పాలిమర్
ధర3999

Boat Smart Ring స్మార్ట్ రింగులు వాడటానికి సులభంగా ఉంటాయి కాబట్టి ఈ మధ్య కలం లో చాల ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇది ప్రతి సరి మీ స్మార్ట్ వాచ్ మరియు ఫోన్ ని తీసి చూసే అవసరం లేకుండా, దీనిలో అన్ని ట్రాక్ చేసి పొందుపరుస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇందులోని ఫీచర్స్ ని సులభంగా వాడుకోవచ్చు.అయితే ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం కాబట్టి మీరు ఎంచుకునే బ్రాండ్ బట్టి దీని లక్షణాలు ఉంటాయి. అలాగే దీనిని తరచూ వాడటం వల్ల కొంత అస్వస్థత కి లోనయే అంశాలు ఉన్నాయి కాబట్టి దీనిని యెంత పరిమితిలో వాడాలో అంతే పరిమితితో వాడాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me