Digital Marketing

BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ : 107 రూ లకే 35 రోజుల వాలిడిటీ కాల్స్ , డేటా కూడా BSNL New Prepaid Plan

BSNL తమ కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి వివిధ రకాల కొత్త డీల్స్ అలాగే BSNL New Prepaid Plan రీఛార్జి ఆఫర్స్ ని తీసుకువస్తుంది, ఇకపోతే 2023 డిసెంబర్ నెల నుండి తమ 4G సేవలను ఎక్కువగా విస్తరిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే ఇకపోతే సరికొత్త ఆఫర్స్ చూసినట్లయితే ఒక బంపర్ ఆఫర్ ని BSNL ప్రకటించింది.

bsnl తన సరికొత్త రీఛార్జి ప్లాన్ ని ప్రవేశపెట్టింది, 107 తో రీఛార్జి చేసుకున్నట్లయితే 35 రోజుల వాలిడిటీ లభిస్తుంది అంతేకాకుండా 200 minutes లోకల్ మరియు STD కాల్స్ చేసుకోవచ్చు అలాగే నెలకు మొత్తం గా 3 GB డేటా ని కూడా అందిస్తుంది, ఈ ఆఫర్ ద్వారా ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. అలాగే దీనితోపాటు ఫ్రీ గా BSNL ట్యూన్స్ ని కూడా అందిస్తుంది.

153 రూపాయలకే unlimited Calls మరియు Unlimited డేటా కూడా పొందవచ్చు, ఈ ఆఫర్ రీఛార్జి చేసుకున్నట్లయితే కాల్స్ మాత్రం అన్ లిమిటెడ్ గా చేసుకోవచ్చు కానీ డేటా విషయాల్లో మాత్రం ఒక కండిషన్ ని పెట్టడం జరిగింది , ఈ Unlimited ప్యాక్ లో 1
GB వరకే unlimited అనేది రావడం జరుగుతుంది తరువాత 40 KBPS స్పీడ్ తో మీరైతే బ్రౌస్ చేసుకోవాలి ఉంటుంది. డేటా ఎక్కువగా వాడేవారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.

bsnl ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ recharge లో 797 తో రీఛార్జి చేసుకున్నట్లయితే 300 రోజుల వాలిడిటీ తో పాటు Unlimited Calls మరియు Unlimited Data ని కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్ లో భాగంగా Daily 100 SMS లు కూడా చేసుకోవచ్చు , ఇకపోతే ఈ 797 రీఛార్జి ని bsnl app నుండి గనక చేసుకున్నట్లయితే 2% డిస్కౌంట్ కూడా పొందవచ్చని పేర్కొంది, అయితే unlimited కాల్స్ అలాగే డేటా విషయంలో ఒక కండిషన్ మాత్రం పెట్టింది అది ఏంటి అంటే freebies అనేవి 60 డేస్ వరకు మాత్రమే పొందవచ్చు అని తెలిపింది, 2 Months తరవాత కాల్స్ చేయాలన్నా లేదా డేటా వాడుకోవాలన్న ఎక్స్ట్రా రీఛార్జి చేసుకోవాల్సి వస్తుంది. ఈ unlimited ఆఫర్ కేవలం 2 నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కానీ సిమ్ వాలిడిటీ మాత్రం 300 ల రోజుల వరకు ఉంటుంది.

BSNL New Prepaid Plan

485 కె 82 రోజుల వాలిడిటీ తో పాటు lnlimited కాల్స్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ తో రీఛార్జి చేసుకుంటే డైలీ 100 SMS లు ఫ్రీ అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ ( Local / STD ) తో పాటు Unlimited డేటా డైలీ 1.5 GB డేటా కూడా లభిస్తుంది

మరిన్ని వార్తల కోసం

మీ కోసంHDFC Debit Card Rewards Points and Cashback Offers

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me