అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ప్రకటించిన BSNL : 2024 BSNL Network

ప్రస్తుతం ఉన్న టెలికాం రంగంలో పోటీ చాలా పెరిగింది. ప్రముఖ ప్రైవేట సంస్థలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు భారీగా టారిఫ్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ users ను ఆకట్టుకునేలా, తక్కువ ధరలో Recharge Plans ను అందుబాటులోకి తీసుకొచ్చింది . ఇప్పటికే చాలా మంది ఇతర టెలికాం సంస్థల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవుతున్న విషయం తెలిసిందే,యూజర్లను మరింత attract చేసే క్రమంలో బీఎస్ఎన్ఎల్ తాజాగా మరో ఆసక్తికరమైన రీఛార్జ్ ప్లాన్ను కూడా తీసుకొచ్చింది.

రూ. 139తో కొత్త రీఛార్జ్ ప్లాన్ను BSNLతీసుకొచ్చింది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ తో దేశమంతటా ఉన్న అన్ని Network లకు Unlimited కాల్స్ చేసుకోవచ్చు. ప్రతీ రోజూ 1.5 GB డేటా లభిస్తుంది. డేటా పూర్తయిన తర్వాత సెకనుకు 40 kbps వేగంతో డేటాను ఉపయోగించవచ్చు. మరే ఇతర నెట్వర్క్ రంగంలో కూడా ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ లేదనే చెప్పాలి.

ఇదిలా ఉంఏ దీంతో పాటు Recharge Plans రూ. 197 ప్లాన్ను తీసుకొచ్చారు. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందొచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. Data ఎక్కువగా కావాలనుకునే వారికి లేదా ఎక్కువగా ఉపయోగించే వారికీ ఈ Plan Best Option గా చెప్పొచ్చు. వీటితో పాటు బీఎస్ఎన్ఎల్ మరెన్నో అదిరిపోయే Recharge Plans అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో కొన్ని బెస్ట్ ప్లాన్స్ గురించి కింద తెలుసుకుందాం.

ఏడాది ప్లాన్ కోసం చూస్తున్న వారికి BSNL మంచి ప్లాన్ను తీసుకొచ్చింది. రూ. 2399తో రీఛార్జ్ చేసుకుంటే 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంతే కాకుండా దేశంలోని అన్ని టెలికాం Network లకు Unlimited కాల్స్ పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 100 free SMSలను పొందొచ్చు. ఇది ఇలా ఉంటే BSNL ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 4G సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించి. 5జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి BSNL ఇస్తున్న పోటీని వేరే ప్రైవేట్ Network కంపెనీలు ఎదుర్కోవడానికి ఏ విదంగా సిద్ధమవుతాయో మరి చూడాలి ఇక.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me