Copper Water Benefits : రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల ఉపయోగాలు:
Copper Water Benefits : రాగి పాత్రలో నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం అందరికి తెలిసిందే. ఇది మన పురాతన సంప్రదాయంలో ఒక భాగం, ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఒక భాగం. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే అనేక వ్యాధులు దూరమవుతాయి. ఉదాహరణకు లూజ్ మోషన్, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు మొదలైనవి. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో Copper లోపం ఉండదు. రాగి ఎక్కువగా ఉండే నీటిని ఏ సమయంలో తాగకూడదు, ఈ నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి,
రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ప్రయోజనాలు :Plastic మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ దానినే ఉపయోగిస్తారు. Plastic నిర్మూలన కోసం ఎంత మంది పదే పదే పిలుపునిచ్చినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీనితో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది Plastic సీసాలు లేదా జాడిలలో నీటిని ఉంచడాన్ని కూడా మరిచిపోయారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే చాలా మంది Plastic కి బదులు Steel లేదా Copper పాత్రలను ఉపయోగించాలి. Copper Filter లను ఇంట్లోనే కాకుండా Market లో లభించే ప్రముఖ Water Furifaire లు కూడా ఉపయోగిస్తారు.
మనిషి శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన మనుగడకు తాగునీరు చాలా ముఖ్యం. మరి ఈ నీటిని రాగి పాత్రలో వేసి తాగితే ఆ నీటి నాణ్యత పెరుగుతుంది.ఇంతకుముందు మన పూర్వీకులు కూడా నీటిని రాగి పాత్రలలో నిల్వ చేసేవారు. మానవ శరీరంలో రాగి నీటిని తాగడం వల్ల కలిగే మార్పులు, ప్రయోజనాలను తెలుసుకుందాం..
Copper Water Benefits
copper హానికరమైన బాక్టీరియాను చంపగల లక్షణాలను రాగి కలిగి ఉంది. ఫలితంగా పొట్ట సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాగిపాత్రలో ఉన్న నీరు తాగడం వల్ల అల్సర్లు, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు. ఎక్కువగా మలబద్ధకం, అజీర్ణం సమస్యలు ఉంటే, రాగి పాత్రలో ఉంచిన నీరు మీకు ప్రభావవంతంగా ఉంటుంది.
copper కాలేయం, మూత్రపిండాల పనితీరును నియంత్రించడానికి రాగి నీరు ప్రయోజనకరంగా ఉంటుంది.
copper వాడకం వల్ల మన చర్మానికి కూడా రాగి పాత్రలో ఉంచిన నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ Copper నీటిని తాగడం వల్ల మొటిమలు, పగుళ్లు వంటి సమస్యలు దరిచేరవు.
రాగి copper గాయాలను వేగంగా నయం చేయడానికి,Immunity power రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
Copper Water Benefits
మోకాళ్లు, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారు రోజూ రాగిపాత్రలో (copper boul )ఉంచిన నీటిని తాగితే లాభాలు ఉంటాయి. ఈ నీరు Artharities సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.రాగి నీటిని తాగడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు. రాగి శరీర కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. దానిని తొలగించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకపోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
రాగిలో యాంటీ ఆక్సిడెంట్లు (yanti -occident) కూడా ఉంటాయి. ఇది Cancer తీవ్రమైన వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
American Cancer Sosity ప్రకారం, Kolestral, Tryglijarid స్థాయిలను తగ్గించడంలో రాగి చాలా సహాయకారిగా ఉంటుంది. చిన్ననాటి నుండి శరీరంలో రాగి లోపం ఏర్పడినట్లయితే ఇది Hepo tenction అభివృద్ధికి దారితీస్తుంది. అప్పట్లో పెద్దలు రాగి లోపంతో బాధపడుతుంటే వారు అధిక రక్తపోటును అభివృద్ధిని చూడవచ్చు.
Copper Water Benefits
నిపుణుల అభిప్రాయం ప్రకారం రాగి Thyroid గ్రంథి అసమతుల్యతను సమతుల్యం చేయగలదు. ఇది Thyroid గ్రంథి బాగా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. అలాగే Thyroid గ్రంథి నుండి అధిక స్రావం హానికరమైన ప్రభావాలను ఎదుర్కొంటుంది. రాగి లోపం వల్ల Thyroid పనితీరు దెబ్బతింటుంది.
Copper Water Benefits:రాగి Hemoglobin ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. దీని లోపం రక్తహీనతకు కారణమవుతుంది. అంతేకాకుండా మానవ శరీరంలో రాగి లోపం అరుదైన Hematological కలగడానికి దారితీస్తుంది. రాగి తక్కువ తెల్ల రక్త కణాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. రాగి ఎముకలను బలంగా చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంది.
Note: పైన తెలిపిన వివరాలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వడం అయినది , రాగి పాత్రలలోని నీటిని త్రాగేముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది