ధనియాలు వంటల్లోనే కాదు.ఇలా కూడా వాడి చూడండి. ఎన్ని లాభాలో?తెలిస్తే.అస్సలు వదిలిపెట్టరు.Coriander Seeds in Telugu.

ధనియాలు వంటల్లోనే కాదు.ఇలా కూడా వాడి చూడండి. ఎన్ని లాభాలో?తెలిస్తే.అస్సలు వదిలిపెట్టరు.Coriander Seeds in Telugu.

Daniyalu in Telugu : ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ పిలుస్తారు. ధనియాలపొడిని , సాంబారు పొడి తయారీలకు, ధనియాలను కూరల తాళింపులో వాడుతూ ఉంటారు.

Coriander Seeds in Telugu : వంటింట్లో ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో అన్ని కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే వాటిని తగువిధంగా వాడటం ముఖ్యం. ఉదాహరణకు పసుపును సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. అలాగే , మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు.ఇలా అన్ని ఆరోగ్యానికి ఆసరా ఇచ్చేవే. వీటిలో ధనియాలు కొంచెం చేదు,కారం, వగరు రుచులను కలిగి ఉంటుంది.

Coriander Seeds in Telugu : వీటిని పౌడర్ గా చేసి వాడతారు . మరియు అలాగే, కూడా వాడుతుంటారు. వంటింట్లో సాంబారు, చారు వంటి వాటిల్లో దీని పౌడర్ ని వేస్తుంటారు. ఇలా వేయడం వలన మంచి రుచితో పాటు, సువాసన కూడా ఉంటుంది. సాంబారు, చారుల్లో సువాసన కోసం కొందరు, ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే కొత్తిమీర గింజలే ఈ ధనియాలు.

అయితే కేవలం పచ్చిగా ఉన్నప్పుడు కొత్తిమీర గా కూడా ప్రతి వంటకాలలో వాడుతుంటారు. వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో ధనియాలు Carminative గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తెలుపడం జరిగింది.

అలాగే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేవిధంగా, మూత్ర విసర్జనగా , ఏఫ్రోడైజియాక్‌గా , అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా, Hypoglycemicగా రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా ఇది బాగా పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే, ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి.

Daniyalu in Telugu :మనదేశంలో పెరిగి ఇతర మసాలా దినుసులతో పాటు, ధనియాలు కూడా సంవత్సరం పొడవునా పండిస్తూనే,ఉంటారు. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు.

Coriander Seeds in Telugu : ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ధనియాలు కూడా ఒక గొప్పపోషకాంశాలున్న ఆహారంగా వీటిని రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోవాలి.

ధనియాలను రేటింగ్ సిస్టమ్ లో మొదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ధనియాల్లో అనేక పోషకాంశాలతో పాటు అద్భుతమైన జబ్బులను నయం చేసేటువంటి లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. యూరప్ లో దీన్ని Anti-diabetic plant అని పిలుస్తారు. మరి, ధనియాల వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే, ఈ క్రింది అంశాలను పరిశీలిద్దాం.

డయాబెటిక్ ను నివారించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మధుమేమం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిని కూడా నయం చేయడానికి ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తుంది. ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో వీటిని మనం తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు మరియు అధ్యయనాలు చెబుతున్నాయి.

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు Salmonella అనేది కారణం అవుతుంది .కాబట్టి, మీ రోజువారీ డైట్ ఈ ధనియాల పొడిని చేర్చుకోవడం వల్ల ఆహారం వల్ల వచ్చే ప్రమాదకరమైన వ్యాధులను నివారించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి.

Coriander Seeds in Telugu : ధనియాల పొడిలో ఫైటోన్యూట్రియంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనేకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ధనియాల పొడిలోని వాలుటైల్ ఆయిల్, ఫైటో న్యూట్రియంట్స్ అంటే లినలూల్, బోర్నియోల్, కార్వోని, ఎపిజినిన్, క్యాంపోర్ మరియు మరికొన్ని ఔషధగుణాలు ఇందులోసమృద్ధిగా ఉన్నాయి.

ధనియాల పొడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం, మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. మొటిమలు అనేవి టీనేజ్ వారిలో ఒక పీడకలగా ఉంది. ధనియాల పొడి, పసుపు లేదా ధనియాల రసంతో కలిపి మొటిమలున్న ప్రదేశంలో Apply చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొలెస్టరాల్ ఆధిక్యత Daniyalu పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. 2 చెంచాల ధనియాలను దంచి, ఒక గ్లాసు నీళ్లలో చేర్చి, మరిగించి చల్లారిన తరువాత ఆ నీటిని వడపోసుకొని తాగాలి. ఇలా2 పూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

కొన్ని అంటువ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇంటువంటి అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల)తో పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని నిరూపణల ద్వారా నిరూపించబడ్డాయి.

ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల్లో ఆరోగ్యకరమైన లక్షణాలున్నాయి. అధిక బహిష్టుస్రావం ఉన్న వారు 6 గ్రాముల ధనియాలను తీసుకొని,అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లుగా మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి పటిక బెల్లంను చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 3 లేదా 4 రోజులు చేస్తే , బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్యతను తగ్గుతుంది. అంతే కాదు, రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది.

Coriander Seeds in Telugu : Daniyalu (కొత్తిమీర, ధనియాలు, లేదా పొడి) ఇలా ఏరూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అంధిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలన్ని కలగలిసి ఉన్నందు వల్లే దీన్ని ఔషధాగుణాలున్న మసాలా దినుసుల్లో టాప్ లో ఉంచారు.

గమనిక : ఈ అంశాలని నిపుణుల సలహా మేరకు మరియు అంతర్జాలం నుండి సేకరించి తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసము మాత్రమే. మీరు వీటిని అతిగా తినాలి అని అనుకునే వారు మాత్రం డాక్టర్లను సంప్రదించి వాడడం ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.Coriander Seeds in Telugu.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a comment