ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు : FSSAI Recruitment : 2024 / Food Safety and Standards Authority Of India Recruitment 2024.
Broadcast Engineering Consultants India Limited నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI ) లో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ, Notification విడుదల చేశారు.
FSSAI Recruitment : ప్రస్తుతం విడుదల చేసిన ఈ Notification ద్వారా Data Entry Operators లేదా Junior Assistant మరియు Multi Tasking staff అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ Notification ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎంపికైన వారికి ఇచ్చే జీతం ఎంత ? వంటి ముఖ్యమైన సమాచారం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
FSSAI Recruitment : రిక్రూట్మెంట్ కి సంబందించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ :
FSSAI లో పోస్టుల భర్తీకి BECIL Notification విడుదల చేసింది.
భర్తీ చేస్తున్న పోస్టులు : Data Entry Operators లేదా Junior Assistant మరియు Multi Tasking staff .
విద్యార్హత : 10 వ తరగతి , Degree వంటి అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయసు 55 ఏళ్ళు ఉండాలి.
జీతము :Data Entry Operators లేదా Junior Assistant పోస్టులకు ఎంపికైన వారికి 29,850/- జీతం ఇస్తారు.
Multi Tasking staff ఉద్యోగాలకు ఎంపికైన వారికి 27,000/- జీతం ఇస్తారు.
Application విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు Online ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు :ఈ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , OBC,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 850/- రూపాయలు.
SC , ST ,PH ,EWS అభ్యర్థులకు ఫీజు 531/- రూపాయలు.
అప్లికేషన్ చివరి తేదీ : 30-07-2024
ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ చేసి , ఎపిక చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.