Ghingaru Fruit : ఈ పండు ఒక్కటి తిన్నా చాలు. మీకున్న సమస్యలన్నీ పరార్.మెడిసిన్స్ కూడా అవసరం లేదు.
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. దీనివలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత, 2 రకాల పండ్లను తింటూ, ఉండాలి. వాటిలో గిగారు పండు మంచిదని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఈ పండు గురించి చాలామందికి తెలియదు. అసలు ఈ పేరు కూడా ఎక్కడా ఎప్పుడూ విని ఉండరు. దీని గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత తినకుండా అస్సలు ఉండలేరు. ఆపిల్ జాతికి చెందిన ఈ పండు హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది.గిగారు పండులో పోషకాలు, ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి.
Ghingaru Fruit : గిగారు పండు లోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల హృదయ సమస్యలు, అధిక బీపీ లను, అధిక రక్తపోటు తగ్గించడంలో ఇది కీలక పాత్రను పోషిస్తుంది. ఈ పండును రోజు తీసుకోవడం వల్ల డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ చెట్టు కొమ్మను కొందరు టూత్ పిక్ గా కూడా వినియోగిస్తుంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధన నుంచి సేకరించబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వైద్యున్ని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.