Gold And Silver price today June 29 2024 : పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న పసిడి ధరలు….!

Gold And Silver price today June 29 2024 : పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న పసిడి ధరలు….!

పసిడి మరియు  వెండి ధరలు.. గత వరం నుంచి  భారీగ  తాగుతూ వస్తున్నా వస్తున్న బంగారం వెండి ధరలు  . జూన్​ 28న తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర ఎంత ఉంది ఎక్కడ చుడండి ? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్, వైజాగ్​​ సహా ఇతర నగరంలో ,పసిడి వెండి ధరలు శుక్రవారం ఎంత వున్నాయి ? ఇక్కడ తెలుసుకోండి..

Gold And Silver price today June 29 2024

Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 66,150గా ఉంది. 24క్యారెట్ల పసిడి  ధర రూ. 72,230గా వుంది . kg  వెండి ధర రూ. 93,300గా ఉంది.కరీంనగర్ మరియు సిద్దిపేట లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్ల కొనసాగింపు జరుగుతున్నది.

Vijayawada : అమరావతి రాజధాని ఐన (విజయవాడ)లో 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 66,150గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ​ ప్రైజ్​ రూ. 72,160గా ఉంది. kg  వెండి ధర రూ. 94,400గా ఉంది.

Vishakapatnam : విశాఖపట్నం లోకూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ​ ధర రూ. 66,150గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,160గాను ఉంది. 100 గ్రాముల వెండి ​ రూ. 9,440 ఉంది.

Gold And Silver price today June 29 2024 పలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్లతో గోల్డ్ మరియు వెండి ధరలు కొనసాగుతున్నాయి

గమనిక : పైన వెలువడించిన రేట్లు కేవలం ఈరోజు వారికీ మాత్రమే పరిమితం. బంగారం మరియు వెండి దార నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది. బంగారం మరియు వెండి రేట్లు ఎప్పటికపుడు మారుతూ స్వల్ప తేడాలోతో హెచ్చుతగ్గులు జరుగుతాయి అని గమనించుకోగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!