Gold And Silver Rates Today June 28 2024 పసిడి ప్రేమికులకు శుభవార్తను..!
Gold And Silver Rates Today పసిడి ప్రేమికులకు శుభవార్తను..!కొని రోజులుగా క్రమంగా తాగుతున్న బంగారం ధరలో ఈరోజు మరింత దిగి రావడం గమనార్థం. ఒక వరం రోజులుగా గమనిస్తే పసిడి దార దాదాపు 1350 వరకు హెచ్చుతగ్గుల తేడాతో భారీగా పడిపోతున్న ధరలు. పసిడి ప్రేమికులకు ఇది ఒక మంచి ఛాన్స్ బంగారం కొనులుగోలు చేయడానికి.ఈరోజు వెండి ధరకు వస్తే కేజీ కి రూ. 90,000వేల దార పలుకుతుంది
చాల రోజుల నుంచి బంగారం కోనలను కొని కొనకుండా ఉంటున్న వారికీ ఇది ఒక మంచి ఛాన్స్…ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పసిడి ని కోందం అనుకునేవారు వెంటనే కొనవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత రేట్లు మల్లి ఉండకపోవచ్చు అని వారి కల్పితం. ఈరోజు బంగారం రేట్ల విషయాలు కింద తెలియజేయడం జరిగింది.
Gold And Silver Rates Today
నగరం | 22 క్యారట్ ధర 10 గ్రాములో | 24 క్యారట్ ధర 10 గ్రాములో |
హైదరాబాద్ | 61,250 | 72,160 |
కరీంనగర్ | 66,250 | 69,560 |
విజయవాడ | 66,150 | 72,160 |
విశాఖపట్నం | 66,250 | 69,560 |
గమనిక: ఇందులోని ధరలు ఇపుడివి మాత్రామే… బంగారం ధరలు ఎప్పటికపుడు నేషనల్ మార్కెట్ ద్వారా మారుతూ ఉంటాయి అని గమనించగలరు. ఇందులోని సమాచారం కేవలం మీ యొక్క అవగాహనా మరియు పసిడి దరల హెచ్చుతగ్గుల ఇన్ఫర్మేషన్ మాత్రమే..