Gold And Silver Rates Today : ఆకాశం నుండి నేలకు దిగి వచ్చిన పసిడి ధరలు…!

Gold And Silver Rates Today : ఆకాశం నుండి నేలకు దిగి వచ్చిన పసిడి ధరలు…!

Gold And Silver Rates Today : ఆకాశం నుండి నేలకు దిగి వచ్చిన పసిడి ధరలు.
ఇండియాలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇది కొనుగోలు దారులకు కొంతవరకు ఊరటను కలిగిస్తుంది. ఈ క్రమంలో Monday (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి Delhi లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.66,490గా ఉంది.

ఇక హైదరాబాద్‌(Hyderabad), విజయవాడలో(Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,370కి చేరుకుంది. మరోవైపు వెండి(silver) ధరలు కూడా 100 రూపాయలు తగ్గింది. అయితే ప్రస్తుతం భారతదేశంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ ప్రత్యేకంగా చుద్దాం.

ఢిల్లీలో రూ. 72,520

చెన్నైలో రూ. 73,030

ముంబైలో రూ. 72,370

హైదరాబాద్‌లో రూ. 72,370

విజయవాడలో రూ. 72,370

వడోదరలో రూ.72420

బెంగళూరులో రూ. 72,370

కోల్‌కతాలో రూ. 72,370

కేరళలో రూ. 72,370

చెన్నైలో రూ. 96,400

ఢిల్లీలో రూ. 91,900

ముంబైలో రూ. 91,900

హైదరాబాద్‌లో రూ. 96,400

విజయవాడలో రూ. 96,400

బెంగళూరులో రూ. 92,850

కోల్‌కతాలో రూ. 91,900

కేరళలో రూ. 96,400

వడోదరలో రూ. 91,900

పూణేలో రూ. 91,900

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!