Gold Rate Today : మల్లి మొదటికి చేరిన బంగారం ధరలు…ఎంతో చుస్తే షాక్ అవుతారు…!July 05 2024

Gold Rate Today : మల్లి మొదటికి చేరిన బంగారం ధరలు…ఎంతో చుస్తే షాక్ అవుతారు…!

Gold Rate Today Hyderabad : గత ముడు వారలుగా క్రమంగా వున్న బంగారం ధరలో ఈరోజు కొంత పెరుగుదలని మనం గమన్నించవచ్చు.హైదరాబాద్‌లో బంగారం విలువ మల్లి పెరగడం విచారం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంతో ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి.ఈరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలను తెలుసుకుందాం.హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700. 10గ్రాములకు రూ.67,000. మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309. 10గ్రాములకు రూ.73,090 గా వుంది.

Gold Rate Today Warangal :రుద్రమదేవి పాలించిన వరంగల్ గడ్డ పైన ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309 గా వుంది.

Gold Rate Today Vijayawada : విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లోని అగ్ర నగరాలలో ఒకటి మరియు రాష్ట్రంలో బంగారం కొనడానికి మరియు విక్రయించడానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఇక్కడ గమనించువచ్చు.విజయవాడ నగరంలోని నగల వ్యాపారులు భారతదేశం అంతటా కొన్ని అత్యుత్తమ ప్యాటర్‌లు మరియు డిజైన్‌లను అందిస్తారు. విజయవాడలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309 (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు).

Gold Rate Today Visakhapatnam:విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్‌లోని గొప్ప సముద్ర తీర రేఖ కలిగిన అతిపెద్ద నగరాలలో ఒకటి. మీరు విశాఖపట్నం నగరంలో బంగారం కొనాలని చూస్తున్నట్లయితే, మీకు చాలా ఎంపికలు ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసే ముందు విశాఖపట్నంలో బంగారం ధరలను తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిది. విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309

Gold Rate Today Mumbai: ముంబైలో బంగారం మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది మరి ఇక్కడ పసిడి దార ఈరోజు విషానికి వస్తే బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309 (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు).

Gold Rate Today Kolkata : కోల్‌కతాలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,700 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,309

వెండి ధరలు.!
గత 4లుగు వారాలుగా క్రమంగా తగ్గిన వెండి ధరలు ఈరోజు 2000 ఒకేసారి పెరిగింది. ఇక ఈరోజు వెండి ధర విషయానికొస్తే రాష్ట్రం అంతట కేజీకి రూ. 97,500 గా వుంది.

గమనిక : పైన గోల్డ్ రేట్లు గమనిస్తే ఈరోజు ఇండియా అంతటా కూడా ఒకే విధంగా గోల్డ్ రేట్లు ట్రేడ్ అవ్వడం మనం గమనించవచ్చు. బంగారం రేట్లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి అని గమనించుకోగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me