పసిడి ప్రియులకు భారీ ఊరటను కలిగించిన కేంద్ర ప్రభుత్వం…! బంగారం ధరలపై భారీ తగ్గింపు……ఈరోజు బంగారం మరియు వెండి ధరలు..!
Gold Rate Today: పసిడి ప్రియులకు దిమ్మ తిరిగే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ఒక్క బుల్టాన్గోతో పసిడి రేట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ.. MCX లో ఇదే విధంగా భారతదేశం అంతటా బంగారం ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఒక్కరోజే లోనే వేలకు వేలు పతనం కావడం గమనార్థం. వెండి ధరలు కూడా చాల పతనం అయ్యాయి, పసిడి మరియు వెండి ప్రియులకు భారీ శుభవార్త అనే చెపొచ్చు. కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతోనే పసిడి, వెండి రేట్లు భారీగా తగ్గాయి. ప్రస్తుతం పసిడి , వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today గోల్డ్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు : దేశం అంతట పసిడి తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి 2024-25 బడ్జెట్‌లో కీలక ప్రకటనలు జారీ చేసింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి మద్దతిని ఇస్తూ .. customs duty కి సంబంధించి భారీగా కోతలు విధించింది. దీంతో విలువైన లోహాల ధరలు భారీగా దిగి వచ్చాయి. బంగారంపై ఉన్న బేసిక్ customs dutyని కేంద్రం భారీగా తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేసింది. పసిడి మరియు వెండి లోహాలతో సహా ఇతర కడ్డీలపై customs duty ని 15% నుంచి ఒకేసారిగా 6 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో పసిడి రేట్లు ఒక్కసారిగా దిగి వచ్చాయి. International Market లో రేట్లు స్థిరంగానే ఉన్నప్పటికీ ఒక్కసారిగా భారతదేశం అంతటా భారీగా తగ్గడం విశేషం. మధ్యాహ్నం సమయంలో Multi Commodity Exchange of India Limited (MCX) 10 గ్రాముల బంగారం ధర ఇంట్రాడేలో రూ. 4 వేల వరకు తగ్గడం గమనార్హం. వెండి కూడా భారీగానే కుప్పకూలింది.
Gold Rate Today ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర ఒక్కసారిగా రూ. 2750 తగ్గగా.. తులం పసిడి ధర ప్రస్తుతం రూ. 64,950 వద్ద ఉంది. వరుసగా 5వ రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఐదు రోజుల పరిధిలోనే రూ. 3,800 తగ్గింది. అంతకుముందు వరుసగా రూ. 100, రూ. 350, రూ. 450, రూ. 150 చొప్పున దిగిపోయింది . ఇక 24 క్యారెట్స్‌కు చెందిన మేలిమైన బంగారం ధర విషయానికి వస్తే ఒక్కరోజులోనే రూ. 2990 పతనం కాగా 10 గ్రాములకు రూ. 70,860 కి చేరి బారి ఊరటను కలిగిస్తుంది.
Gold Rate Today
హైదరాబాద్ మరియు ఢిల్లీలో కూడా పసిడి రేట్లు కుప్పకూలాయి. ఈ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 2750 దిగిపోయి తులానికి రూ. 65,100 పలుకుతోంది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములు రూ. 71,010 వద్ద ట్రేడ్ అవుతుంది.
Silver Rate Today
పసిడి ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా కుప్పకూలాయి.దేశ రాజదాని అయిన ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 3500 తగ్గగా.. ప్రస్తుతం kg సిల్వర్ రేటు రూ. 88 వేల వద్ద ఉంది. అయితే గత 5 రోజుల్లో రూ. 8 వేలు పతనం కావడం గమనార్థం. ఇక హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రూ. 3500 తగ్గగా ప్రస్తుతం కిలోకు రూ. 92,500 వద్ద ట్రేడ్ అవుతుంది.
customs dutyని తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా.. భారత్ నుంచి బంగారు ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. తక్కువకు బిస్కిట్ బంగారం కొనుగోలు చేసి.. దేశం అంతటా దానికి అదనపు విలువ జోడించి విక్రయించే అవకాశాలు ఉంటాయని ఆశిస్తోంది .
Gold Rate Today గమనిక : బంగారం మరియు వెండి ధరలు ఏ రోజు ధరలు ఆ రోజుకు మారుతూ వుంటాయని గమనించుకోగలరు. పైన వివరించిన ధరలు ఈరోజుకి మాత్రమే పరిమితం