Gold Rate Today : ఇదే మంచి అవకాశం…! బంగారం మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయ ? ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇవే….!
Gold Rate Today : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మోడీ 3.0 బడ్జెట్ సమవేశాలో బంగారం మీద పన్ను 15% శాతం, నుంచి 6% శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దానితో ఒక్కసారిగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. July 23 నుంచి ఇంతవరకు 10 గ్రాముల పసిడి ధర గరిష్టంగా 4,500 వేళా రూపాయలు తాగ్గింది.ఈ ధరలు మల్లి పెరిగే అవకాశం వుంది అని పసిడి, మరియు బుల్లియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు..ఐతే బంగారం కొనుగోలుకు ఇదే మంచి అవకాశం అని చెపొచ్చు.
బడ్జెట్ సమావేశాల నుంచి తగ్గిన పసిడి ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బంగారం నిపుణులు చెప్తున్నారు. పసిడి కొనుగోలు చేసేవాళ్ళకి ఇదే మంచి సమయం, రాబోయే రోజులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, బంగారం ఇపుడే కొనుగోలు చేస్తే రాబోయే రోజులో మంచి లాభాలను పొందొచ్చు అని ప్రముఖ మార్కెట్ నిపుణులు జతిన్ త్రివేది పేర్కొన్నారు.
Gold Rate Today
ఒక వరం లోనే 24 క్యారెట్ల పసిడి ధర రూ . 7,500 నుంచి రూ. 6,900 లకు చేరింది. ఇది గమనిస్తే ఒక వరం రోజులోనే ఒక గ్రాముకి పసిడి దార రూ. 600 తగ్గింది. ఈ ధరల తగ్గుదల పసిడి కొనుగోలు దారులని ఆకర్షిస్తుంది. దీనితో రాబోయే రోజులలో బంగారం మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అంచనా నిపుణులు వేస్తున్నారు.
ఈరోజు july 30 2024 పసిడి ధరల విషయానికి వస్తే… నగరంలో అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మరియు విజయవాడలో పసిడి ధర రూ. 69,000 (24 క్యారట్లు 10 గ్రాములు ) గా వుంది. ఇక 22క్యారట్ విషయానికి వస్తే రూ.63,250 (24 క్యారట్లు 10 గ్రాములు) గా వుంది.
Silver Rate Today
హైదరాబాద్ మరియు విజయవాడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీకి రూ. 84,500 వద్ద వుంది.