వరుసగా తగ్గుతూ షాక్ ఇస్తున్న బంగారం ధరలు…నేటి ధరలు ఇవే…ఈరోజు ధరలు ఇక్కడ తెలుసుకోండి!
Gold Rate Today : అన్ని రకాల మెటల్స్ తో పోలిస్తే గోల్డ్ మెటల్ అత్యంత స్వచ్ఛమైనది, అలాగే ఖరీదైనది. భారత దేశంలో గోల్డ్ కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నెలకొల్పుకుంది. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తే అందులో మొదటి స్థానంలో బంగారం నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో బంగారాన్ని ఒక జ్వేల్లెరి రూపంలోనే కాకుండా బిస్కెట్స్ మరియు కాయిన్స్ రూపంలో కూడా కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటుంది. వేరే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో గోల్డ్ కి మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పొచ్చు.
దేశంలో బంగారం ధరలు ఎంత పైకి పెరిగిన ఎవరికి తోచిన అంత బంగారా న్ని వాళ్లు కొనడానికి ఇష్టపడుతుంటారు. దీనికి కారణం దేశంలో బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా దానిని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా భావించడమే అయితే ఇండియాలో బంగారం కొనుగోలు డిమాండ్కు తగ్గట్టుగానే బంగారం రేట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం రేట్లు మారటానికి అనేక విషయాలు చర్చలో ఉన్నాయి అందులో ఒకటి బంగారం కి ఉన్న డిమాండ్. దీనినే ఎకనామిక్ భాషలో సప్లై అండ్ డిమాండ్ అంటారు. ఈ రెండిటి ఆధారంగా మరియు గ్లోబల్ మార్కెట్ వాల్యూ ఫ్లూక్టువషన్ ఆధారంగా తీసుకుని ప్రతిరోజు గోల్డ్ రేట్లు మారుతూ ఉంటాయి మరి ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే క్రింద వివరించబడ్డాయి వాటిని తనిఖీ చేయండి.
Gold Rate Today
నగరం | 22K గోల్డ్ /g | 24K గోల్డ్ /g |
హైదరాబాద్ | 6,700 | 7,375 |
వరంగల్ | 6,760 | 7,375 |
విజయవాడ | 6,800 | 7,400 |
విశాఖపట్నం | 6,790 | 7,400 |
ముంబయి | 6,780 | 7,390 |
న్యూఢిల్లీ | 6,775 | 7,390 |
Silver Rate Today
ఒక వైపు బంగారం ధరలు కాస్త ఊరటను ఇస్తున్నాయి అని భావిస్తున్న సమయంలో వెండి మాత్రం అందర్నీ బయపెటేస్తుంది.ఈరోజు వెండి ధరకు వస్తే రాష్ట్రం అంతటా కేజీ కి 1,00,000 గా ట్రేడ్ అవుతుంది. గత వరం తో పోలిస్తే 3000 వేలకి పైన వెండి రేటు పెరగడం గమనార్థం.
గమనిక : పైన గోల్డ్ రేట్లు గమనిస్తే ఈరోజు ఇండియా అంతటా కూడా ఒకే విధంగా కాస్త రేట్ల హెచ్చు తగ్గులతో గోల్డ్ రేట్లు ట్రేడ్ అవ్వడం మనం గమనించవచ్చు. బంగారం రేట్లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి అని గమనించుకోగలరు.