Gold And Silver Price Today July 01 2024:ఏంటి అస్సలు ఇవి నిజంగా పసిడి దరలేనా ? చుస్తే షాక్ అవుతారు ….. !
Gold And Silver Price Today July 01 2024 :మన దేశంలో బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ? అందులోను మహిళలకు బంగారంతో వున్న అనుబంధం గురించి చెప్పాల్సిన అవసారేమే లేదు కదా చాల ఇష్టంగ వాటిని ధరిస్తారు. మరి ఆ బంగారం రేట్లు ఒక్కోసారి సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటాయి. కానీ గత మూడు వరాల నుంచి అవి తగ్గుముఖం పడటం మనం గమనించుకుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం పసిడి కొనేవాళ్లకు మరింత గుడ్ న్యూస్ అందిస్తూ ఈరోజు కూడా అదే రేట్ల స్వల్ప హెచ్చుతగులతో పసిడి దార కొనసాగుతుంది.బంగారం కొనుగోలు వారికీ ఇదే కరెక్ట్ టైం అని చూపొచ్చు. ఇక వెండి విషానికి వస్తే రాష్ట్రం అంతటా కూడా కాస్త హెచ్చుతగ్గుల తేడాతో రూ. 94,300 కేజీ కి దగ్గరనే వుంది. వెండి దార గమనిస్తే అది స్థిరమైన ధరతో కొనసాగుతుంది.
Hyderabad : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 66,220గా ఉంది. 24క్యారెట్ల పసిడి ధర రూ. 72,250గా వుంది . kg వెండి ధర రూ. 94,300గా ఉంది.కరీంనగర్ మరియు సిద్దిపేట లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్ల కొనసాగింపు జరుగుతున్నది.

Gold And Silver Price Today July 01 2024 :vijayawada :విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లోని అగ్ర నగరాలలో ఒకటి మరియు రాష్ట్రంలో బంగారం కొనడానికి మరియు విక్రయించడానికి ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది. నగరంలోని నగల వ్యాపారులు భారతదేశం అంతటా కొన్ని అత్యుత్తమ ప్యాటర్‌లు మరియు డిజైన్‌లను అందిస్తారు. విజయవాడలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,625 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,228 (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు).
Gold And Silver Price Today July 01 2024 :Vishakapatnam : విశాఖపట్నం లోకూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,250గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,228గాను ఉంది. 100 గ్రాముల వెండి రూ. 9,440 ఉంది.
Gold And Silver price today July 01 2024 పలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్లతో గోల్డ్ మరియు వెండి ధరలు కొనసాగుతున్నాయి
గమనిక : పైన వెలువడించిన రేట్లు కేవలం ఈరోజు వారికీ మాత్రమే పరిమితం. బంగారం మరియు వెండి దార నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది. బంగారం మరియు వెండి రేట్లు ఎప్పటికపుడు మారుతూ స్వల్ప తేడాలోతో హెచ్చుతగ్గులు జరుగుతాయి అని గమనించుకోగలరు.