ఉదయాన్నే లేవగానే మనసుకు నచ్చిన చిత్రాలను చుస్తే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉదయాన్నే నిదుర లేచి మంచి ఆలోచనలతో రోజు ని ప్రారంభిస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది, మరి ఆలా రోజంతా మంచి జరగాలని కోరుకునే మీ స్నేహితులకు , శ్రేయోభిలాషులకు , తోబుట్టువులకు మంచి మంచి ఇమేజెస్ ని విషెస్ రూపంలో తెలిపి వారి ఆనందాన్ని మీతో వ్యక్త పరిచేలా ఈ క్రింద ఉన్నగుడ్ మార్నింగ్ ఫొటోస్ తెలుగు లో Good Morning Images in Telugu మనసుకు హత్తుకునేవి సెలెక్ట్ చేసుకుని పంపించండి. మనపైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఉన్నవారు మాత్రమే మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు, అందరు మనకు విషెస్ పంపించలేరు , మనకి విష్ చేసేది కొందరు మాత్రమే ఆలా గుర్తుంచుకుని మరి మీకు విషెస్ పంపిస్తున్నారు అంటే వారికి మీపైన ఉన్న అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు అలంటి వారిని ఎప్పుడు మర్చిపోకూడదు.
గుడ్ మార్నింగ్ ఫొటోస్ తెలుగు – Good Morning Images in Telugu
ప్రతిదానికి ఇతరులపై ఆధారపడటం నిన్ను నువ్వు దిగజార్చుకోవడమే అందుకే ఎవరిపైన ఆధారపడకు.. నిన్ను నువ్వుగా గుర్తించుకో… శుభోదయం..
నాకే కష్టం వచ్చింది అని ఎప్పుడు అనుకోకు.. ఎందుకంటే కష్టాలు అందరికి వస్తాయి.. వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే నువ్వు విజయం సాదిస్తావు .. శుభోదయం.
నీ మనస్సు స్వచ్చంగా ఉన్నప్పుడే ప్రకృతి లో ఉన్న ప్రతీది నీకు సహకరిస్తుంది.. నువ్వు ఏం చేయాలన్న సహకరిస్తుంది.. అందుకే ప్రశాంతంగా జీవించు… శుభోదయం…
నీ బలహీనతని ఎవ్వరి దగ్గర ఎత్తి చూపుకోకు.. ఎందుకంటే ఇతరులకు నీ బలహీనతే ఆయుధం అవుతుంది.. శుభోదయం..
కోరికలు సముద్రపు అలలలాంటివి.. మితిమీరిన కోరికలు ఏర్పడితే తుఫాను ప్రవాహములా ముంచివేస్తాయి.. అందుకే అతి కోరికలు మంచివి కావు .. గుడ్ మార్నింగ్..
ఎప్పుడైతే నీవు ఒకరి మంచి కోరుకుంటావో.. నీకు కూడా ఎప్పుడు మంచే జరుగుతుంది.. అందుకే ఉన్నంత కాలం మంచిగా బ్రతుకు … శుభోదయం
ఒకరు నిన్ను ఇబ్బంది పెట్టారని వాళ్ళపైన పగతీర్చుకోవడానికి ప్రయత్నించకు.. నువ్వు ఏమి చేయనక్కర్లేదు అంతా కాలమే చూసుకుంటుంది.. శుభోదయం
నువ్వు పడే కష్టం ఎప్పటికి వృధా కాదు.. రేపటి రోజు అదే నిన్ను గొప్ప స్థాయిలో నిల్చోబెడుతుంది.. శుభోదయం
ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకు.. కాలం జీవితాన్ని ఒక్కటే సెకను లో తలకిందులు చేయగలదు.. అందుకే అందరితో మంచిగా ఉండు… శుభోదయం…
మనిషి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాడో .. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతగా బ్రతకడం నేర్చుకో… శుభోదయం
1 thought on “గుడ్ మార్నింగ్ ఫొటోస్ తెలుగు – Good Morning Images in Telugu”
Comments are closed.