Good Morning Quotes in Telugu | గుడ్ మార్నింగ్ కోట్స్
సూర్యోదయం వేళ మీకు ఎంతగానో నచ్చిన లేదా ఎంతో ఇష్టమైన వారికి అనగా మీ స్నేహితులకు , మీ బందువులకు , మీ శ్రేయోభిలాషులకు , మీ మంచి కోరుకునే వారికి ఉదయాన్నే మనస్సుకి హత్తుకునే విదంగా ఉండే ఈ కొటేషన్స్ పంపించి వారికి మరింతగా దగ్గర అవ్వండి.Good Morning Quotes in Telugu
"చేయిపట్టుకుని నడిచే వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపించినవాళ్ళని ఎప్పటికి మరచిపోకు.. శుభోదయం."
"ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎవరిపైన ఆధారపడకు సమస్య నీదే అయినప్పుడు పరిష్కారం కూడా నీవే వెతుక్కోవాలి.. గుడ్ మార్నింగ్.."
"నువ్వు చేసిన మంచి పని నిన్ను ఎప్పటికి కాపాడుతూనే ఉంటుంది.. అలాగే నువ్ చేసిన చెడ్డపని వెంటాడుతూనే ఉంటుంది.. అందుకే ఎప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించు .. శుభోదయం ."
"నీవు భయపడటం ఎప్పుడైతే మానేస్తావో.. అప్పుడే నీ జీవితం మొదలైనట్లు.. గుడ్ మార్నింగ్.."
"నీ జీవితంలో మనశ్శాంతి అయినా.. ప్రశాంతత అయినా.. నీ ఆలోచనల నుండే మొదలవుతుంది.."
"సూర్యుడు అస్తమించి తిరిగి ఉదయించడం ఎంత నిజమో.. పోరాడిన వారు కూడా ఏదోరోజు గెలవడం కూడా అంతే నిజం…"
"పని చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది.. అదే పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది…"
"కష్టాలు మనం ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి.. మనల్ని భయపెట్టడానికి రావు.. అందుకే ఎలాంటి భయం లేకుండా దైర్యంగా కష్టాల్ని ఎదుర్కోవాలి…."
"నమ్మకం అనేది లేని చోట వాదించకు.. తప్పు అనేది లేని చోట తలవంచకు…"
"ఏది జరిగినా నీ మంచికే అనుకో ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి రెట్టింపు ఆకులతో మళ్ళీ చిగురిస్తుంది.. అలాగే జీవితంలో ఏది జరిగిన బాధపడకు… శుభోదయం.."
"గొప్ప పనులు పట్టుదలతో సాధ్యమవుతాయి కానీ.. బలంతో కాదు.. అందుకే పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం నీదే.."
"మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి…"
"ఇష్టం మనిషితో ఏదైనా చేపిస్తుంది.. ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది .. "
"గెలవగలనన్న నమ్మకం.. గెలవాలన్న తపన.. నిరంతర సాధన.. ఈ 3 ఉంటె ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు.. "
"గొడవ పడకుండా ఉండే బందంకన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం.. "
"తొలి అడుగు వేసేముందు ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించు.. కానీ ఒక్కసారి ముందడుగు వేశాక వంద మంది వెనక్కి లాగినా వెను తిరిగి చూడకు.. శుభోదయం… "