ప్రభుత్వ సంస్థలో అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. Latest Government Attender Jobs / Latest Job Notifications Today : 2024
Government సంస్థలో Group ‘C’ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతూ Notification ను Release చేసారు. ఈ Notification ద్వారా LDC, కుక్ , తోటమాలి (MTS) వాచ్ మెన్ ,సఫాయివాలా అనే వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ యొక్క applications ని offline విధానంలో పంపించాలి.
రిక్రూట్మెంట్ కి సంబందించిన ముఖ్యమైన details ఇలా ఉన్నాయి.
ఈ Notification ని విడుదలచేసిన సంస్థ : AIP & APTC Depot ,పూణే
మొత్తం పోస్టుల సంఖ్య : 07
భర్తీ చేస్తున్న పోస్టులు : LDC, కుక్ , తోటమాలి (MTS) వాచ్ మెన్ ,సఫాయివాలా
Age :
UR / EWS అభ్యర్థులకు 18 నుండి 25 Years
SC,ST అభ్యర్థులకు 18 నుండి 30 Years
OBC అభ్యర్థులకు 18 నుండి 28 Years
Application Fee : ఈ పోస్టులకు Apply చేయడానికి ఎటువంటి Fee లేదు.
Salary :
LDC – 19,900/- To 63,200/-
కుక్ – 19,900/- To 63,200/-
MTS (తోటమాలి )- 18,000/- To 56,900/-
MTS (వాచ్ మెన్ )- 18,000/- To 56,900/-
MTS (సఫాయివాలా )-18,000/- To 56,900/-
Apply విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ యొక్క Applications ని Post లో పంపించాలి.
Application పంపవలసిన Address : The Commandant ,AIPT and APTC Depot ,Pune Maharashtra,PIN – 411022.
Latest Government Attender Jobs / Latest Job Notifications Today: 2024
ఎంపిక విధానం : అర్హత కలిగిన అభ్యర్థులను Written Test లేదా Skill Test మరియు ధ్రువ పత్రాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి Notification Download చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.