Guppedantha Manasu Serial Today Episode June 25 సేమ్ రిషిలా రంగా- సరోజతో వసుధార ఛాలెంజ్

Guppedantha Manasu Serial Today E pisode June 25 సేమ్ రిషిలా రంగా- సరోజతో వసుధార ఛాలెంజ్

Guppedantha Manasu Serial June 25th Episode: రిషి లాగే రంగా కూడా చేసే పనులు ఉంటాయి. దాంతో వసుధార మరింత బలంగా నమ్ముతుంది వసు. తర్వాత రౌడీలు రంగాను చూసి రిషి అని గుర్తుపడతారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ ఈ రోజు ఎపిసోడ్‌లో రంగాతో కలిసి కొబ్బరిబొండం తాగుతూ దానిలో ఉన్న టువంటి పోషకాలు , విటమిన్స్ గురించి చెబుతుంది వసు


Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ ఈ రోజు ఎపిసోడ్‌లో రంగాతో కలిసి కొబ్బరిబొండం తాగుతూ దానిలో ఉన్న టువంటి పోషకాలు , విటమిన్స్ గురించి చెబుతుంది వధార. ఇలాంటివి నాకు చెప్పకని మీ రిషి సార్ అని ఉంటాడు కదా. మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరికైనా చిర్రెత్తికొస్తుంది. మిమ్మల్ని భరించిన రిషి సార్‌కు నిజంగా దండం పెట్టాలి అని రంగా అంటాడు. దాంతో వసుధార బాధపడుతూ ఉంటుంది.

కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. మిమ్మల్ని భరించలేకే మీ నుంచి దూరంగా రిషి సార్ వెళ్లిపోయి ఉంటాడు. మీరు పదే పదే ఏదో చెప్పి విసిగిస్తుంటారు. అందుకే వెళ్లిపోయి ఉంటాడు అని ఇంకా రంగా ఏదో అనబోతూ వసుధారను చూసి రంగా షాక్ అవుతాడు. అయ్యో మేడమ్.. నేను ఏదో పొరపాటుగా అన్నాను. మీరు బాధపడి ఉంటే క్షమించండి అని రంగా అంటాడు. మీ రిషి సార్ కూడా ఇలాగే ఓదార్చుతాడు కదా. అలా అని మళ్లీ నన్ను రిషి సార్ అని పిలవకండి అని రంగా వసుధారతో అంటాడు.

ఇంతలో ఒకతను వచ్చి రంగాను పలకరిస్తాడు. ఈ అమ్మాయి ఎవరు. నువ్ ప్రేమిస్తున్నావా అని అతను అంటాడు. ఓయ్.. అవేం మాటలు అన్నా. తెలిసిన అమ్మాయి అని రంగా అంటాడు. ఇంతలో రంగాకు ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతాడు. మా రంగా నీకెలా తెలుసు అని వసుధారను అతను అడుగుతుంటే .. అది కదండీ నా గురించి పక్కన పెట్టి . మీకు ఎంతకాలం రంగా తెలుసు అని వసుధార అడుగుతుంది. దాంతో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అమ్మ. వాడు చాలా మంచివాడు అని అతను చెబుతాడు.

Guppedantha Manasu Serial Today Episode

ఎవరికైనా కష్టం వస్తే వెంటనే తీరుస్తాడు. వాడున్న చోట డబ్బు అవసరం లేదు. సంతోషమే ఉంటుంది. అలాంటి వాడు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుందని రిషి గొప్పదనం లాగే చెబుతాడు. వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. ఆ అమ్మాయిని మా రంగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని అతను వసుధార తో చెబుతుంటే రంగా వస్తాడు. నీ గురించే అడుగుతుందని అతను అంటే.. నేను రిషి సార్ కాదన్న ఇలా ఎంక్వైరీ చేస్తున్నారా. దారిలో కనిపించనావాళ్లందరిని అడిగి రండి అని ఆటో ఎక్కించుకోకుండా రంగా వెళ్లిపోతాడు.

ఇంతలో ఒకావిడ వచ్చి రంగా ఆటో ఎక్కించుకోవట్లేదేంటమ్మా అని ఆమె అడుగుతుంది. రంగా నీకు తెలుసా అని వసుధార అడుగుతుంది. రంగా తెలియకుండా ఉంటాడా. తను బంగారం. గుణవంతుడు. నా భర్త రోజు తగి వచ్చి నా కూతుర్ని పనికి పంపుతుంటే రంగానే మానిపించి, నా కూతుర్ని చదివిపిస్తున్నాడు. చదువు అంటే రంగాకు చాలా ఇష్టం. తను చదువుకోకపోవడమే అందుకు కారణం కావొచ్చు అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్తుంది.

మీ పేరు మాత్రమే మారింది. కానీ పనులు మాత్రం అలాగే ఉన్నాయి. మీరే రిషి సార్ అని వసుధార అనుకుంటుంది. మరోవైపు రౌడీలకు వసుధారను చూపిస్తుంది సరోజ. బావ కూడా దగ్గరలేదు. దీన్ని పట్టిస్తే పీడ విరగడైపోతుంది అని సరోజ అనుకుంటుంది. దాంతో రౌడీలు వసుధార వెంటపడతారు. వసుధార నా బావనే రిషి సార్ అంటావా అని ఇంటికి వెళ్లిపోతుంది సరోజ. తన వెంట పడుతున్న ఆ రౌడీలను వసుధార చూసి చాల Shock క అవుతుంది. దాంతో పారిపోతుంది.

అటు నుంచి ఆటో వేసుకుని రంగా వస్తాడు. మేడమ్ ఎక్కండి అంటాడు. దాంతో వసుధార ఆటో ఎక్కుతుంది. అప్పుడే రౌడీలు ఆటో ఫొటో తీస్తారు. అప్పుడే రంగా బయటకు చూస్తాడు. దాంతో రంగా మొహం ఫొటోలో వస్తుంది. కోపడటం, ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం. మీరే మా రిషి సార్ అని వసుధార మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే ఈరోజుతో తన దరిద్రం పోతుంది అని సరోజా సంతోషిస్తుంటుంది. అన్న మేడమ్ ఎక్కడ అని ఇంట్లో అతను అడుగుతాడు.

తను రాదు. బావ ఒక్కడే వస్తాడు అని సరోజ అంటుంది. ఇంతలో ఇద్దరూ వస్తారు. అది చూసి సరోజా షాక్ అవుతుంది. ఇది వచ్చిందేంటీ. ఇది తప్పించుకుందా. ఇదేంటీ నా ప్లాన్ బెడిసికొట్టిందని సరోజా అనుకుంటుంది. ఎందుకే రౌడీలకు మేడమ్ గురించి చెప్పావని రంగా నిలదీస్తాడు. నువ్ చెప్పడం నేను చూశాను అని రంగా అంటాడు. దాంతో సరోజ భయపడుతుంది. మేడమ్‌ గారిని నేనే ఆ రౌడీ ల నుంచి కాపాడి తీసుకొని కొస్తే.. నువ్వు వెళ్లి మల్లి వాళ్లకే అప్పజెపుతావా అని రంగా సరోజాపై కోపడుతాడు.

తను మన ఇంట్లో ఉంటుంది. తనకు ఏదైనా జరిగితే మనదే కద బాధ్యత అని సరోజతో రంగా అంటాడు. అప్పుడు సరోజ నా భయం నాది అని అంటుంటే .. దానికి రిషి ఏంటే నీ భయం అని , లేనిపోని అనుమానాలు పెట్టుకుంటూ, మేడమ్‌ పై అసూయ పెంచుకోకు అని రంగా సరోజతో చెప్తాడు. అదేంటి బావా నేను ఎదో తప్పు చేస్తున్నట్లు అంటున్నావేంటి అని సరోజ అంటే.. అప్పుడు రిషి వాల్ల నాన్నమ్మ నీదే తప్పు సరోజ అని తనకు బుద్ది చెబుతుంది. అలా గడ్డి పెట్టు అని రంగా అక్కడి నుండి వెల్తాడు .అమ్మ వసుదారా నీ సమస్య ఏమిటో తెలియదు కానీ, అది తీరే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి రాధమ్మా అక్కడి నుండి వెళ్తుంది.

Guppedantha Manasu Serial Today Episode

సర్.. మీరు రంగా కాదు సర్. మీరు రిషినే. కానీ, ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను అని వసుధార అనుకుంటుంది. మరోవైపు రౌడీలను కొడతాడు లీడర్. తను ప్రతిసారి తప్పించుకుంటుంది. దీనంతటికి కారణం ఆటో డ్రైవరే. అసలు ఎక్కడ ఉంటాడు వాడు అని రౌడీ అంటాడు. అప్పుడు ఇంకొకడు వాడి ఫొటో నేను తీశాను అని చూపిస్తాడు . వీడిని ఎక్కడో చూసానే అని ఆ రౌడీ లీడర్ తన మనసులో అనుకుంటాడు. వాడికి రిషి గుర్తొస్తాడు. వాడేనా వీడు .. వీడే వాడా .. అయినా గాని వాడు చనిపోయాడు కదా మరి కొంపదీసి వాడు బ్రతికే ఉన్నాడా! అని రౌడీ వాళ్ళతో అంటాడు.

ఎవరన్నా వాడు అని వేరే రౌడీ అడిగితే.. అప్పుడు వాడు ఈ కథకు హీరో నే వాడు రా రిషి.. రిషీంద్ర భూషణ్ అని అంటాడు. కట్ చేస్తే వసుధారపై సరోజ ఫైర్ అవుతుంది. ఏనాడు అనని నా బావ నా మీద కోప్పడుతున్నాడని సరోజ అంటుంది. అవుదారని సరోజ అసలు నీ మనసులో ఏం పెట్టుకుని వచ్చావు అని అడిగితే .. దానికి వసుదారా అసలు నేను ఏం చేసానని ఆ రౌడీలకు పట్టించావ్ అని అడుగుతుంది. నా బావ జీవితంలోకి వస్తున్నావ్ అని ఇద్దరూ గొడవపడతారు.
వసుధార ఛాలెంజ్
మా బావ నీ రిషి సార్ కాదని చెప్తుంటే వినిపించుకోవేంటి అని సరోజ అంటుంది . దానికి వసుధారా వినను. అసలు మా గురించి నీకెం తెలుసు. అయినా నీ తప్పు కాదులే. మా రిషి సార్ ప్రవర్తనకు ఎటువంటి అమ్మాయి అయినా ఇష్టపడుతారు . సర్‌ను మర్చిపో. ఇప్పుడు కానీ ఇప్పుడు కొంచము కష్టంగానే ఉంటుంది అని వసుధార సరోజ తో అంటుంది. ఏంటో నీకు ఏదో సమస్య ఉందనుకుంటే.. నువ్ పెద్ద ప్లానే వేశావు. నువ్వు ఇప్పుడే మా ఇంటి నుండి వెళ్లిపో అని సరోజ వసుధారకు వార్నింగ్ ఇస్తుంది. నేను వెళ్లను అని వసుధార అంటుంది.

నువ్ వెళ్తావా. నేను మెడపట్టి గెంటించనా అని సరోజ అంటే.. వెళ్తాను. కానీ, ఒంటరిగా కాదు. రిషి సార్‌తో. రంగానే రిషి సార్ అని 15 రోజుల్లో నిరూపిస్తాను. తానే రిషి సార్ అని, వసుధారే నా భార్య అని రంగా ఒప్పుకున్నాకే. ఇద్దరం కలిసి వెళ్తాం అని సరోజతో వసుధార ఛాలెంజ్ చేస్తుంది.

Guppedantha Manasu Serial Today Episode

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!