Guppedantha Manasu Today Episode జూన్ 21 ఎపిసోడ్: అసలు రంగా నిజంగా రిషియేనా?

రిషి అన్నం ప్లేట్ తీసుకొని వసుధారకోసం వెతుకుతూ ఉంటే ఇంతలో పక్క్కనే వున్నా వసుదారా మీరు నా వెనకే ఉంన్నారని నాకు తెలుసు రండి సార్ అని అంటుంది. ఇంతలో రిషి ఎలా తెలుస్తుంది మేడం అని అంటాడు . మీరు నా రిషి సార్ కాబట్టి తెలుస్తుంది అని అంటుంది. ఇంతలో రంగా మీరు ఆలా అనకండి మేడం అంటాడు. అనేను మీరు అనుకుంటున్నట్టు మీ రిషి సార్ ని కాదు. రంగని అని చెప్తాడు. అప్పుడు వసుధారఎందుకు సార్ ఆలా అంటున్నారు మిలికోసం అక్కడ మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా ?మిమ్మల్ని చూడాలని ఎంత పరితపిస్తున్నారూ తెలుసా ? అసలు మీకు తెలుస్తుందా మీరేo చెస్తున్నారో అని రిషి కానీ రంగతో వసుధార అంటుంది. అంతేకాకుండా మీ ప్రాణాన్నీ మీరు గుర్తుపట్టడం లేదా ఎందుకు సారూ నన్ను ఇలా ఆటపట్టిస్తున్నారు. ఎందుకు మేడం నన్ను పదే పదే ఇబ్బంది పెడ్తారు. నేను మీ రిషి సారు ని కాదు. రంగాని అని చెప్తాడు. ఇవన్నీ పక్కన పెట్టండి మేడం ముందైతే భోజనం చేయండి ఇవన్నీ ఆకలి మీద చూపించకండి అని అంటాడు. అప్పుడు వసుధార తన గతంలో రిషి సార్ తో అన్న మాటలు గుర్తొస్తాయి. వేరేవాళ్లమీది కోపం ఆకలి మీద చూపించకూడదని అన్నా మాట . అప్పుడు వసుధార నాకు ఆకలిగా వుంది కానీ మీరు తినిపిస్తే తింట అంటుంది. అప్పుడు రంగా మీరు నా అతిథి మీరు పస్తులుంటే నేను కూడా తినను అంటాడు. అప్పుడు వసుధార తన మనసులో మీరు ఆకలితో ఉండడం నాకిష్టం లేదు సార్ అని , తినడం మొదలు పెడుతుంది ఇందంతా పై నుండి రంగా మరదలు చూస్తూ ఉంటుంది. వీల్లిద్దరి మాటలు విన్నాక తను మా బావ కరెక్టుగానే వున్నాడు కానీ ఆ అమ్మాయే వేరేలా ఆలోచిస్తుందని అనుకోని అక్కడినుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ వసుధారని తిను తిను మా నానమ్మ బాగా వంటచేస్తుందని అంటూ మీరు పడే పడే నన్ను రిషి సార్ అనకండి మా నానమ్మ చాల బాధపడుతుంది అంటాడు. అప్పుడే వసుధారాకి పొలమారుతుంది. గ్లాస్ లో వాటర్ ఇస్తాడు.
మహేంద్ర తన ఇంట్లో విచారంగా, దిగులుగా కూర్చొని ఉంటాడు అప్పుడు తన అన్నయ్య వదిన ఫణింద్ర, దేవయానీలు వస్తారు. రండి అన్నయ అని కూర్చో మని అంటాడు. అనుపమని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. తను అలాగే అని తెచ్చి వాళ్లకి ఇస్తుంది. అప్పుడు ఫణింద్ర నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు మహేంద్ర. ఎవరు పూర్చలేనిది ని భాద నిన్ను చూస్తుంటే నాకు చాల భాదగా దిగులుగా ఉందంటుంటే ఇంతలోనే దేవయాని అవును మహేంద్ర మీ అన్నయ్యని చూస్తుంటే ఏమైపోతాడో అని నాకు చాల భయంగా వుంది. సరిగా నిద్ర పోవడం లేదు సరిగా తినడం లేదు అని చెప్తుంది. అప్పుడు ఫణింద్ర నువ్వు మాతో రా మహేంద్ర ఒక్కడివే ఇక్కడెందుకు అని అంటాడు. అప్పుడు మహేంద్ర వద్దు అన్నయ్య నేను ఇక్కడ బాబే వున్నాను . అని చెప్పడంతో సరే మరి జాగ్రత్త అని ఇక మేము బయలుదేరుతాం అని దేవయాని పద అని అంటాడు. అప్పుడు దేవయాని మీరెళ్ళండి నేను ఇక్కడే కాసేపు వుండి వస్తాను అని చెప్పడంతో ఫణేంద్ర ఎందుకు వాళ్ళని ని మాటలతో ఇబ్బంది పెట్టడానికా అని అంటాడు. అప్పుడు లేదండి మహేంద్రకి ఇష్టమైన వంట చేసాక వస్తా అని అంటుంది. సరే అని ఫణేంద్ర వెళ్లడంతోనే దేవయాని అనుపమ అంటూ కిచెన్ లోకి వెళ్లి ఎం చేస్తున్నావ్ అనుపమ వంట చేస్తున్నావా ! నువ్వు చాల తెలివైన దానివి నిలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నువ్వు బ్రహ్మాండమైన plan వేశావు అని వసుధారాని , రిషి ని ఇద్దర్ని మాకు కాలేజీకి దూరం చేసావ్ , ఇప్పుడేమో నాకొడుకికి కాకునండా MD పదవిని ని కొడుకు కి కట్టబెడదామని స్కెచ్ వేసావ్ అని అనుపమని అంటుంటే అప్పుడే మహేంద్ర వచ్చి ఏంటి వదిన వంట చేస్తానని వచ్చి గొడవ పెడుతున్నారు అని అనగానే అప్పుడు దేవయాని మహేంద్రతో నువ్ చాలా తప్పుచేస్తున్నావ్ మహేంద్ర అని అంతుంది. ఎం చేశాను వదిన మీలాగా అయితే ఒకరి నాశనాన్ని మాత్రం కోరుకొను. ఒక్కసారి మాట ఇచ్చానంటే బంధాలకంటే పది మంది శ్రేయస్సునే కురుకుంటా అని అని అనడంతో దేవయాని అనుపమతో నువ్వు ఒక్కడే ఉంటున్న మహేంద్రతో ఎందుకు కలిసివుంటున్నావ్ ? అని , మహేంద్ర నీతో ఎప్పటినుండో ఒక ప్రశ్న అడుగుతోనే వున్నాను . అనుపమని నీతో ఎందుకు ఉండనిన్స్తున్నావని లేదు మేమిద్దరం ఇష్టపడ్డాం . పెళ్లిచేసుకుంటాం అని చెప్తారేమో కానీ నాకు ఎదో ఒకటి చెప్పి సరిపెడుతున్నారు. కానీ వేరేవాళ్లు కూడా ఇదే ప్రశ్న అడిగితే ఇలాగే సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది.
అక్కడ వసుధారా రంగ ఇంట్లో తన గదిలో పడుకొని ఉంటుంది. ఇంతలో రంగా (రిషి) వచ్చి డోర్ దగ్గరకేస్తూ వసుధారా అని పిలుస్తాడు. అప్పుడు వసుధారా లేచి కూర్చొని రిషి సార్ అని ఆశతో చూస్తుంది. అప్పుడు రిషి తన పక్కన కూర్చొని వసుధారా నేను ని రిషి సార్ నే అని నేను కొన్ని కారణాల వాళ్ళ ఇలా రంగా గా ఉండాల్సి వచ్చింది. నాకు తెలుసు వసుధారా ఎక్కడున్నా నన్ను నువ్వు గుర్తుపడ్తావని , మనది రిషిదారాల బంధమని అంటూ నాన్న ఎలావున్నాడని అడిగి ఇలా తమ తమ మనసులోనోని మాటలు మాట్లాడుకొని రిషి ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదామని తన చేయి పట్టుకొని వెళ్తుంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. కానీ వసుధారాతో రంగా ఇలా మాట్లాడింది కల నా లేదా నిజమా అనేది ఈ సీరియల్ ట్విస్ట్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!