Harsha Sai : అస్సలు ఎవరీ హర్ష సాయి నెట్టింట ఎటు చుసిన తన పేరే మారుమ్రోగుతుంది.బెట్టింగ్ కి హర్ష సాయికి సంబంధం ఏంటి ?
Harsha Sai : అస్సలు ఎవ్వరి హర్ష సాయి నెట్టింట ఎటు చుసిన తన పేరే మారుమ్రోగుతుంది. దీనికి కారణం తన మీద ఇటీవల విమర్శలు బాగా రావడమే. మరి ఆ విమర్శలు ఏంటి అస్సలు హర్ష సాయి కి వాటికీ ఏంటి సంబంధం .అందరికి హర్ష సాయి అనే వ్యక్తి సాధారణంగా యూట్యూబ్ ద్వార ఫేమస్ అయ్యాడు తర్వాత అతను చేసే మంచి పనులు పేదవాలకు హెల్ప్ చేయడం అలంటి వాటి వల్ల బాగా పాపులర్ అయినా వ్యక్తి. కానీ ఇవన్నీ తాను ఒక మోసపూరిత ముసుగులో చేస్తున్నాడు, వాటిలో తన మంచి తనం కన్న వాటిని అడ్డం పెట్టుకొని వేరే మోసపూరిత పనులు చేస్తున్నాడు అని విమర్శలను ఎదుర్కొంటున్నాడు. మరి హర్ష సాయిని టార్గెట్ చేసర లేదా ఇవన్నీ హర్ష సాయి చేసిన తప్పులేన తెలుసుకుందాం.
Harsha Sai నవంబర్ 13న 1995 లో హైదరాబాద్ తెలంగాణ లో ఫుటరు అని సమాచారం. హర్ష సాయి తాను వ్యక్తి గతంగా ఒక యాక్టర్ గా పరిచేయం కానీ,జనాల్లో మాత్రం యాక్టర్గా ఇప్పటికి పెద్ద పరిచయం లేని వ్యక్తి. హర్ష సాయి యూట్యూబ్ ద్వారా అలాగే ఇంస్టాగ్రామ్ లో తాను చేసే ఇన్స్టాగ్రామ్ వీడియోలతో బాగా ఫేమస్ అయినా వ్యక్తి. అలాగే తాను ఒక పరోపకారి కూడా. తాను లక్షలలో ప్రజలకు డబ్బులను పేదలకు ఇచ్చేవాడు ఆ విధంగా ప్రజలకు మరింత దగ్గర అయ్యాడు అని చెప్పవచు.హర్ష సాయి తన వీడియోస్ లో తన వెనుక వున్న వ్యక్తులకి మాస్క్ వెయ్యడం కుడా కొన్ని అనుమానాలకి దరి తీస్తుంది. తాను వారికీ అల మాస్క్ వెయ్యడం వెనుక సమాచారాన్ని తెలుసుకోవాలి అని ప్రజల్లో కుతూహలం రేకెత్తిస్తుంది. ఐతే దీనికి హర్ష సాయి మత్రం అలా మాస్క్ వేసుకోవడం కేవలం వీడియోస్ చూసేవాళ్లకు ఒక ఇంట్రెస్టుని పుట్టిస్తుంది అని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా ఇలా చెప్పుకొచ్చారు.
Harsha Sai తాను 5రూపీస్ కాయిన్స్ తో కార్ కొనడం,రెస్టారెంట్ లో పేద పిల్లల్ని తీసుకెళ్లడం వారికీ అక్కడ హోటల్ లో ఫుడ్ పెట్టివ్వడం వంటి వాటితో ఫేమస్ అయ్యాడు,ఐతే ఇవ్వని అతను మోసపూరిత చర్య అని కొందరు ఇటీవల చెప్తున్నారు. హర్ష సాయి అనే వ్యక్తి తాను బెట్టింగ్ అప్ ని ప్రమోట్ చేస్తున్నారు.. వాటి వల్ల యువత కి నష్టం జరుగుతుంది అని, బెట్టింగ్ అప్స్ ప్రమోషన్ అలాగే వాటివల్ల చాల మంది తమ మనీ పోగొట్టుకోవడం జారుతుంది అని, ఇది ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ అని పలుగురు విమర్శిస్తున్నారు ఐతే హర్ష సాయి కి నిజం గానే అంత మనీ ఎక్కడ్నుంచి వస్తుంది అనే వాదన కూడా ఒక వైపు నుంచి భల్లంగా వినిపిస్తుంది. ఇవేమి కూడా హర్ష సాయికి కొత్త ఏమి కాదు, ఇది వరకు కూడా తనాకు అంత మనీ ఎక్కడ్నుంచి వస్తున్నాయ్ అనే విమర్శర్లు ఎన్నో సార్లు ఎదుర్కొన్నారు.
Harsha Saiకి సంబంధించి అతని మోసపూరిత చేర్యాల గురించి ఇప్పటివరకు ఎలాంటి సాక్షాలు కానీ ఎల్లాంటి కేసులు కానీ అతని పైన నమోదు ఐతే కాలేదు పైన అన్నిటికీ కూడా ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. అటు హర్ష సాయి పై పడుతున్న నిందలు ఇంకా సాక్షాలు ప్రూవ్ లతో నిరూపించబడలేదు. ఈ విమర్శల వెనుక నిజం ఏంటి అబధం ఏంటి అని తెలియాల్సిన సమయం దగ్గర్లోనే వుంది అని పలువురు భావిస్తున్నారు ఇవ్వని నెట్టింట హర్ష సాయి పైన వెలువడిస్తున్న విమర్శలు…..
గమనిక : ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఎవర్ని సపోర్ట్ చేయడం అలాగే ఎవర్ని కించపరచడం కాదు. కేవలం మన పరిసరాల్లో జరుగుతున్న విషయాలను జనాలకు తెలియజేయడం మాత్రమే….