Jio AirFiber Price: ‘జియో ఎయిర్ ఫైబర్’ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! 2024

Jio AirFiber Price: ‘జియో ఎయిర్ ఫైబర్’ వినియోగదారులకు గుడ్‌న్యూస్..!

.ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 లేవు
‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ ప్రకటించిన జియో
జులై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనున్న ఆఫర్
‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే కొత్త యూజర్లకు ఈ ఆఫర్ చాల ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇది కొంతకాల పరిమిత ఆఫర్‌. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న వినియోగదారులతో పాటు కొత్తగా కనెక్షన్‌ను బుక్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ క్రింద ఉన్నాయి.
ఫ్రీడమ్ ఎయిర్‌ ఫైబర్’ ఆఫర్ కింద కొత్త వినియోగదారులకు ఏకంగా 30% డిస్కౌంట్ లభిస్తుందని జియో సంస్థ తెలిపింది. july 26 నుంచి august 15 మధ్య కొత్తగా చేరే కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని పేర్కొంది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే నూతన యూసర్లు అందరికీ జీరో ఇన్‌స్టలేషన్ ఆఫర్ వర్తిస్తుందని చెపింది.

ప్లాన్ రేటు ఎంతంటే..
జియో Freedom Air Fiber ఆఫర్ 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు ప్రస్తుతం రూ. 3,121 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ లోనే రూ.1000 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఇవి మాఫీ అవుతాయి అని పేర్కొంది, కాబట్టి కొత్త వినియోగదారులకు రూ. 2,121లకే జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me