నల్ల జీలకర్ర ఉపయోగాలు – kalonji seeds in telugu nalla jeelakarra black jeera

నల్ల జీలకర్ర ఉపయోగాలు – kalonji seeds in telugu nalla jeelakarra black jeera

kalonji seeds in telugu

కలోంజీ విత్తనాలు వీటినే నల్ల జీలకర్ర nalla jeelakarra , నిజెల్లా సాటివా black jeera , nigella sativa అని కూడా అంటారు, వేలాది సంవత్సరాల నుండి వంటకాలలో మరియు ఔషధ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఇవి చిన్న సైజు లో ఉండే నల్ల విత్తనాలు సాధారణంగా మధ్య ప్రాచ్య భారతీయ కాలంలోఎక్కువగా ఉపయోగించారు అలాగే ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందాయి వీటిని ఉత్తర ఆఫ్రికా లో ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు ముఖ్యంగా చేదు రుచిని కలిగి ఉంటాయి అలాగే వీటిని తరచుగా మాసాలలుగా ఎక్కువగా ఉపయోగిస్తారు, వీటిని సాధారణంగా ఊరగాయలు, కూరలు , మరియు ఇతర వంటకాలలో రుచిగా ఉపయోగిస్తారు, ఈ కలోంజీ గింజలను kalonji seeds in telugu శతాబ్దాలుగా ఔషధ గుణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇవి ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటైన రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది, ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అదేవిదంగా యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీర సహజ రక్షణను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

kalonji Seeds – ఉపయోగాలు

  1. ఈ కలోంజీ గింజలు మధుమేహం, అలెర్జీలు , ఉబ్బసం మరియు అధిక రక్తపోటు తో సహా వివిధ రకాలైనటువంటి ఆరోగ్య పరిస్థితులకు చికిత్స అందించడంలో ఈ విత్తనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాల్లో సూచించడం జరిగింది,
  2. ఈ గింజల్లో ఆంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇవి శరీరంలో ని మంటను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇది చర్మపు దద్దుర్లు , కీళ్ల నొప్పులు మరియు ఇతర తాపజనక పరిస్థితుల వంటి ఉపయోగకరమైన సహజమైన నివారణిగా చేస్తుంది ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో పటు కాన్సర్ ను నివారించే రోగనిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయని తేలింది
  3. ఇవి కాన్సర్ కణాల వ్యాప్తి మరియి పెరుగుదలని నివారించడంలో సహాయ పడతాయని పలు అధ్యయనాలు కనుగొన్నాయి.
  4. అలాగే ఇవి కాన్సర్ రోగులకు ఉపయోగ కరమైన సప్లిమెంట్ గా ఉపయోగపడతాయి,
  5. వీటిని వివిధ రకాలుగా వాడవచ్చు క్యాప్సూల్స్ రూపంలో సప్లిమెంట్స్ గ వాడవచ్చు , కూరలు , సూప్ లు , ఇతర వంటకాలలో స్మూతీస్ , లేదా పౌడర్ గా కూడా ఉపయోగించవచ్చు.

side Effects

ఈ కలోంజీ గింజలు వినియోగానికి మంచివేనని పరిగణించబడుతున్నప్పటికీ అలాగే వీటిని సప్లిమెంట్ గా ఉపయోగించే ముందు డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి ఎంత సురక్షితమై నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకోవడం ముఖ్యం, ముఖ్యం గా తల్లిపాలు ఇస్తున్నప్పుడు, గర్భవతిగా ఉన్నపుడు.

Read More Articles

Conclusion

ఈ గింజలు పోషకాహార పదార్థాలుగా , వంటకాలలో , రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో, కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో
మంటను తగ్గించడంలో అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి, వీటిని తీసుకోవడానికి ముందు వైద్యుడి యొక్క సలహా చాల అవసరం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me