Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్ పథకం లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు 100% డబుల్ రిటర్న్ వస్తాయి…..! అర్హతలు , పూర్తి వివరాలు…..

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్ పథకం లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు 100% డబుల్ రిటర్న్ వస్తాయి…..! అర్హతలు , పూర్తి వివరాలు……

Kisan Vikas Patra : తాము పెట్టుబడి పెట్టిన ఆదాయానికి గరిష్ట ఆదాయం రావాలని ప్రతి ఒక పెట్టుబడి దారులు కోరుకుంటారు. అలంటి వారికోసం స్మాల్ సేవింగ్ స్కీం మంచి ఎంపిక అని చెపొచ్చు. ఇక కిసాన్ వికాస్ పాత్ర స్కీం లో పదేళ్ల లోపే అంటే, తొమ్మిది సంవస్తరాల ఏడు నెలల వ్యవధిలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయన్ని అందించే స్కీం ఇది.

మార్కెట్ లో పెట్టుబడులకు అనేక రకమైన ఆప్షన్లు అందుబాటులో వున్నాయి. ఐతే రిస్క్ లేకుండా, ఉన్నవాటి కి సాధారణ జనాలు మొగ్గు చూపుతుంటారు. అలంటి వాటిలో కిసాన్ వికాస్ పత్ర ( KVP ) స్కీం కూడా ఒకటి. ఈ పోస్ట్ ఆఫీస్ పథకం లో ఒకసారి పెట్టుబడి పెడితే, నిర్ణయ కలం యొక్క వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు .

కేంద్ర ప్రభుత్వం యొక్క డిపోసిట్ స్కీం ఈ కిసాన్ వికాస్ పత్ర. దీని ముఖ్య ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రారంభించిన తరువాత, ఎవరైనా సాధారణ వ్యక్తి ఎటువంటి పరిమితులు లేకుండా వాటిని కొనుగోలు చేయొచ్చు.

ఈ పథకం ఏప్రిల్ 1 2023 న అమల్లోకి వచ్చిన వడ్డీ రుణాలను 7.5% వడ్డీని చెల్లిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర స్కీం క్రింద డిపాజిట్ల యొక్క రేటింపు కల పరిమితిని కూడా తగ్గిచడం జరిగింది. గతంలోని 120 నెలలతో గమనిస్తే ఇపుడు కేవలం 115 నెలలలోనే డబ్బు రెట్టింపు అవుతుంది.

ఈ పథకంలో కనిష్టంగా 1,000 రూపాయలు నుంచి, గరిష్టంగా ఎంతైనా మొత్తంలో పెట్టుబడిని పేట్టొచ్చు.

కిసాన్ వికాస్ పత్ర పథకానికి కనీసం 18 వ సంవత్సరాలు నిండిన ప్రతి ఒక భారత పౌరుడు ఈ పథకం కి అర్హులు

మానసిక మరియు మైనర్లు వీరి తరపున పెద్దవారు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

ప్రవాస భారతీయులు మరియు హిందూ అవిభక్త కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు .

ఈ పథకం లో మీరు 10 లక్షలు పెట్టుబడిని పెట్టితే, 115 నెలల  తర్వాత అవి మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు అవుతాయి.

మీకు దగ్గర లోని పోస్ట్ ఆఫీస్ లో KVP ఫారం-A  ని పూర్తి వివరాలతో నింపాలి .

 భారతదేశ గుర్తింపు పాత్రలలో ఏదైనా ఒక కాపీని అందించాలి.

ఫారం లను పరిశీలించి, అందులో అవసరమైన డిపోసిట్ చేసి అనంతరం KVP సర్టిఫికెట్ ని తీసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!