Love Quotes in Telugu – లవ్ కొటేషన్స్ తెలుగు
మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే వారి కోసం మనస్ఫూర్తిగా మీ మనసుకి నచ్చిన వాళ్లకి విషెస్ పంపిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు అలాగే మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, మరి మీకు బాగా నచ్చే వారి కోసం ఈ కొటేషన్ లు ఇప్పుడే మీకు ఇష్టమైన వారితో పంచుకోండి Love Quotes in Telugu లవ్ కొటేషన్స్ తెలుగు లో
“నాకు ఈ ప్రపంచంలో నీకన్నా విలువైనది ఏది లేదు..అది నీ ప్రేమ దక్కినప్పుడు మాత్రమే.“
“నువ్వు లేని ఈ జీవితం ఊహించలేను.. ఎందుకంటే నా జీవితానికి ఒక అద్భుతమైన ఆరంభం నీవే.. ఒక అందమైన ముగింపు నీవే.. నువ్వు లేని ఈ జీవితం ఊహించలేను…“
“నువ్వు దూరం ఉంటె దగ్గర అవ్వాలనిపిస్తుంది.. నువ్వు దగ్గరుంటే నీతో గొడవ పడాలి అనిపిస్తుంది.. ఎలాగైనా నీతో ఉండాలి అనిపిస్తుంది.. బహుశా నువ్వే నేమో నా ప్రాణం అనిపిస్తుంది…“
“నీ అందాన్ని చూసి ఆనందపడుతుంటా.. నీ ప్రేమని చూసి సంతోషపడుతుంటా.. మొత్తంగా నువ్వు నా ప్రాణం అనుకుంటా…“
“ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో.. ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప.. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం..“
“ప్రాణంగా ప్రేమించే వారికి ప్రాణం తీసినా నటించడం రాదు.. ఈ ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది నీ ప్రేమ మాత్రమే …“
“నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే.. అది నువ్వు నా జీవితం లోకి రావడమే.“
“నన్ను హర్ట్ చేసినా నాకు నిన్ను ప్రేమంచడం మాత్రమే.. ఎందుకంటే నా హార్ట్ లో దాచుకుని నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి ..“
“నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ఎందుకంటే.. నేను బాధలో ఉన్నప్పుడు నాతో బంధాన్ని కలుకుంటానని మాటిచ్చావు కాబట్టి ..“
“మగ వాడి నిజమైన సామర్త్యం అతని ముందు కూర్చున్న ఆడ దాని ముఖం లోని ఆనందం తో సమానం.. అది నువ్వే అయితే నాకు ఎంతో ఆనందం …“
“ఈ విశ్వానికి పగలు రాత్రికి తేడా సూర్యుడు చంద్రుడే కావచ్చు.. కానీ నాకు మాత్రం రాత్రి అంటే నీ ఆలోచనలు పగలు అంటే నీ జ్ఞాపకాలు …“
“ఇష్టమైన వ్యక్తి ఎంతగా దూరం పెట్టినా .. తనగురించే ఎందుకు ఆలోచిస్తామో తెలుసా.. కోపం అయినా ఇష్టం అయినా మనకు ఇష్టం అయిన వాళ్ళ మీద చూపిస్తాం.. ఎందుకంటే మన ప్రపంచమే వాళ్లు కాబట్టి..“
“గొంతులో ఉన్న మాట అయితే నోటి తో చెప్పగలం… కానీ గుండెలో ఉన్న ప్రేమని కళ్ళతోనే చెప్పగలం ..“
“ప్రేమించిన హృదయాన్ని ఎంతగా భాద పెట్టినా అది ప్రేమించక మానదు.. కానీ ఆ హృదయాన్నే మోసం చేస్తే.. మోస పోయిన హృదయం మళ్ళీ ఎవరిని ప్రేమించదు.“
“ప్రేమ అనేది ఒక మహా వృక్షం లాంటిది దాన్ని నువ్వు ఎంత నరికినా మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.. గుండె లోతుల్లో జీవం పోసుకుంటూ.. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటా …“
“మన ఆస్తులను అంతస్తులను చూసి ప్రేమించేవారి కన్నా.. మనలని మనగా ప్రేమించే వారితోనే జీవితం రంగుల మయంగా ఉంటుంది..“
“నా మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా .. కన్నీటి తో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉంటున్నా..“
“జీవితం అనే ప్రయాణంలో నువ్వే నా గమ్యం గమనం.. నీ స్నేహ గమ్యం చేరాలంటే గమనం తప్పదు..“
“ప్రేమ గుర్తల్ని చేతి లో పెట్టడం కాదు ప్రేమంటే.. పట్టుకున్న చేతిని కూడా జీవితాంతం వదలకుండా చూసుకోవడమే ప్రేమంటే..“
“ఈ బంధం అయినా మన బాధను పంచుకునేలా ఉండాలి.. కానీ మన బాధను పెంచేలా ఉండకూడదు..“
“ప్రియా .. నీవే నా లోకం .. నీవే నా ప్రాణం.. నీవే నా గమనం.. నీవే నా గమ్యం.. నువ్వు లేని జీవితం శూన్యం..“
“నిజమైన ప్రేమంటే కన్నీళ్లు వచ్చేలా బాధించడం కాదు.. కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే ప్రేమ.“
“నీకు ఎన్ని భాదలు వచ్చినా తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోయినా.. నీకు నచ్చిన వాళ్ళు అయిదు నిముషాలు మాట్లాడితే చాలు నీ బాధలు అన్ని దూరం అవుతాయి..“
“కాలం నీడలో కొందరిని మరచిపోతాం.. కానీ కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం.. అది నువ్వని తెలిసినప్పటి నుండి ఈ కాలాన్నే మర్చిపోతున్న.“