LPG Gas Cyinder price Today..వినియోగదారులకు శుభవార్త….. తగ్గిన గ్యాస్ సీలిండర్ ధర…. నేటి నుంచే అమల్లోకి…

LPG Gas Cylinder Price today :వినియోగదారులకు శుభవార్త….. తగ్గిన గ్యాస్ సీలిండర్ ధర…. నేటి నుంచే అమల్లోకి.

LPG Gas Cyinder Price today:కమర్షియల్ గ్యాస్ సీలిండర్ లు వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. August నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీ ల cylinder ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలో ల Cylinder ధర రూ.. 99.75 తగ్గింది. తగ్గినా ధరతో వాణిజ్య Cyilnder ధర రూ.. 1680 కు లభించనుంది.కానీ Domastic Cylinder ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల Commercial Cyilnder ధరల్ని చివరి సారిగా ఈ ఏడాది July 4 న సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గాయి. దీంతో 19 కిలోల LPG Cyinder ధర kolkata లో 1,895,50 mumbai లో రూ.. 1,733,50,chennai లో రూ.. 1,945 కి అందుబాటులో ఉంది.
Commercial Cyinder Price :LPG gas Cylinder రాయితీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల యోజన క్రింద ద్వారా అందిస్తున్న ఈ సబ్సిడీ మరో 9 నెలలో పాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉజ్వల స్కీం 10 కోట్ల కుటుంబాలకు సీలిండర్లు అందించింది.


రక్షాబంధన్ సందర్బంగా,దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ LPG ధరను రూ.. 200కు తగ్గించింది.అలాగే Ujwala Scheme క్రింద అందించే
రూ.. 200 sabsidi కి అదనంగా 200తో మొత్తం గా రూ.. 400 కే Cyilnder లభిస్తుంది.2024-25 ఆర్ధిక సంవత్సరంలో LPG Cyinder సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర సర్కార్ రూ.. 12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ సబ్సిడీ సామాన్య,మధ్య తరగతి కుటుంబాల కు మేలు చేస్తుందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది 2025 March వరకి రూ.. 300 రాయితీ తో cylindarlu కొనుగోలు చేయచ్చు.

రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు ఉన్నాయని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం వీరిలో ఇప్పటి వరకు 39.33 లక్షల కుటుంబాలను మాత్రమే అర్హులుగా గుర్తించిందని తెలిపాయి.మామూలుగా వాస్తవానికి తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.500 గ్యాస్‌ పథకం వర్తించాల్సి ఉంటుంది. అంటే 90 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించాలి. అందరికీ రూ.500 సిలిండర్ లభించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 39.33 లక్షల మందినే అర్హులుగా గుర్తించింది.అంటే వాస్తవ అర్హుల్లో సగానికి పైగా కోత పెట్టిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పథకం ఉన్నసమయంలో అర్హులుగా గుర్తించిన వారిలోనూ సగం మందికి మాత్రమే ఈ పథకం అందుతోంది. దీంతో లబ్ధిదారులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం తొలి దశలో కొందరికే సబ్సిడీ గ్యాస్‌ అందుతున్నదని, అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే కొందరికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నదని నివేదికలు తెలియజేస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me