My Dream House : సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? లేదా ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ? ఐతే ముందు ఈ విషయాలను తెలుసుకోండి…!2024

My Dream House : సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్నారా? లేదా ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ? ఐతే ముందు ఈ విషయాలను తెలుసుకోండి…!

My Dream House : ప్రతి ఒక్కరికి జీవితం లో అతి పెద్ద కలలో My Dream House ఇల్లు సొంతంగా నిర్మించుకోవటం కూడా ఒక్కటి. ఐతే దీనికి పెట్టుబడి కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒక వైపు అధికంగా పెరుగుతున్న స్థిరాస్తి ధరలు మరో వైపు ఇంట్రస్ట్ యొక్క రేట్లు భారీగా పెరుతుండడం. ఇవ్వని చూస్తుంటే సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది. ఇంటిని నిర్మించుకునేవారికి కాస్త ఇబ్బందిగా కూడా మారుతుంటాయి. ఎన్ని ఇబందులు తలెత్తిన వాటిని బట్టి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు, మరి ఈ నేపథ్యంలో ఇల్లు కొనేటప్పుడు అలాగే ఇల్లుని నిర్ముంచుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రింద క్లుప్తంగా వివరించబడ్డాయి.

ఒక్కసారి ఇల్లు కొనాలి అంటే వచ్చే జీతం సగం జీతం మొత్తం రుణానికే వెళ్తుంది. కాబ్బటి మీరు  ఇల్లు కొనాలి అనుకున్నపుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వెస్కొని ముందుకు సాగాలి ఇక్కడ కొన్ని ఆర్థిక బలాన్ని చేకూరే విషయాలు తెలియజేయడం జరిగింది.

My Dream House

  •   మొదట మీరు అస్సలు ప్రతి నెల్ల ఆదాయం యెంత వస్తుంది అని పరిణగించండి. అలాగే మీకు వున్న రుణాలను మొత్తం ఎంతో లెక్క చేస్కోండి. అలాగే క్రెడిట్ కార్డు బాకీలు మరియు ఇతర అపుళ్ళు యెంత ఉన్నాయో పూర్తి లెక్కలు వేసుకోవాలి
  • మీరు నెలసరి పెట్టె ఖర్చులని అంచనా వేసి, వాటిని మీరు మీ ఆదాయంలో ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారన్న దాని పై ఒక స్పష్టత తెచ్చుకోవాలి .
  •  మీ జీవన శైలి మరియు మీ ఆర్థిక సూచనలో రాజి లేకుండా ఇల్లు  రుణ వాయిదాను నిర్వహించే వెసలుబాటు ఉందా ? అనే విషయంలో మీకు కచ్చితమైన అంచనాలను మీకు తెలిసి ఉండాలి.
  •   మీకు ఆర్థిక క్రెడిట్ స్కోర్ వున్నపుడు తక్కువ వడ్డీ రేట్లకే రుణాన్ని పొందే వెసులుబాట్లు అనేకం. దీని వలన మీకు గృహ నిర్మాణం / కొనటం లో రుణం మీకు వేలలో మీకు ఆదా అవుతుంది. వడ్డీ రేట్లు కాకుండా, మీకు అందే రుణం మొత్తం లోను క్రెడిట్ స్కోర్ అనేది కీలకంగా ఉంటుంది. కాబ్బటి మీ క్రెడిట్  స్కోర్ తక్కువ కాకుండా చూసుకోవాలి
  • మీరు రుణo తీసుకోవాలి అంకునపుడు మీ యొక్క ఆదయ పరిస్థిని , అలాగే మీరు వేరే రుణాలు ఏమైనా తీసుకున్నారా లేదా అని, మీ ఉద్యోగం తీరు అంటే మీరు పని చేసే కంపెనీ ప్రొఫైల్ చూడటం, అలాగే భవిష్యత్తు లో మీ ఆదాయం పెరిగే ఛాన్స్ వుందా లేదా ఇవన్నీ విషయాలను చూస్తుంది. అప్పుడే మీ యొక్క రుణ దరఖాస్తుని  బ్యాంకు మరియు ఇతర రుణ కమోడిటీలు వాటిని ఆమోదిస్తాయి.
  • My Dream House మీరు ఇల్లు కొనేముందు ఎంత మొత్తంలో రుణాన్ని తీసుకోవాలి, అలాగే సొంతంగా యెంత భరించుకోవాలి అన్న విషయం పై మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఐతే ఇక్కడ మనము గమనించుకోవాల్సిన విషయం ఎంటటే అధిక మొత్తంలో ఋణం తీసుకోవడం వల్ల, వాటిని తిరిగి చెలించడంలోఇబందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు యెంత ఋణం తీసుకుంటే వాటిని తిరిగి చెల్లించడం లో సౌకర్యంగా ఉంటుందో వాటిని ముందే అంచనా వేసుకొని రుణాన్ని తీసుకోవడం మేలు.
  •  మీరు ఇంటి ఋణం తీసుకునే ముందు దానికి అనుగుణంగా లోన్ కవర్ టర్మ్ పోలిసి తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇంటి ఋణం ఈ బీమా పోలిసి చెలిస్తుంది. ఇలా ఐతే కుటుంబ సభ్యుల పైన రుణ భారం ఉండదు.

చివరి మాటలు : కొంచెం ఆలస్యమైనా సరే ఇంటి నిర్మాణం మరి కొనుగోలు మధ్యలో ఏ ఇతర కారణాల వల్ల ఆలస్యం కాకుండా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ఇంటి నిర్మాణ సమయం లో అన్ని పనులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటె ఇంటి నిర్మాణం అధిక ఖర్చు తో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒకటి ఇంటి నిర్మాణం లో ముందే వాటిపై అవగాహనా తెచ్చుకోవాలి. వాస్తు మూలాలు ఏవైనా సరే ముందే చూసుకోవాలి. ప్రతి ప్రణాళిక మీరు ముందే అంచనా వేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me