ఏ సినిమా ఏ OTT లో ఉంది? – New OTT Releases Telugu – ibomma Telugu Movies

ప్రస్తుత కాలంలో OTT సినిమాలకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు నచ్చిన సినిమాని ఇంట్లోనే హాయిగా ఏ ఇబ్బంది లేకుండా ఎలాంటి పార్కింగ్ మరియు రద్దీ లేకుండా చూడొచ్చు. కొత్త సినిమాలు , వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోస్ అలాగే టాక్ షో లతో జనాలని ఆకట్టుకుంటున్నాయి, ఏ సినిమా ఏ OTT లో ఉంది? – New OTT Releases Telugu – ibomma Telugu Movies గురించి ఇంటర్నెట్ లో బాగా వెతుకుతున్నారు, ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే కేవలం థియేటర్ కి వెళ్లి మాత్రమే చూడాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం ఆలా కాదు మనకు నచ్చిన OTT ప్లాటుఫామ్ ద్వారా మనకు నచ్చిన కొత్త సినిమాలని ఎంచక్కా ఇంట్లోనే చూడొచ్చు.

ఏ సినిమా ఏ OTT లో ఉంది? – New OTT Releases Telugu – ibomma Telugu Movies

ఏ సినిమా ఏ OTT లో ఉంది - New OTT Releases Telugu - ibomma Telugu Movies

OTT అంటే ఏమిటి? ఎలా పనిచేస్తాయి?

Over – The – Top దీనినే డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా అంటారు. ఇది ఇంటర్నెట్ పైన ఆధారపడి పని చేస్తుంది. ఇందులో కొత్త సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు , ప్రోగ్రామ్స్ , సేలబ్రిటీల షో లు ప్రసారం చేస్తారు వీటి యొక్క రైట్స్ ను కొనుగోలు చేసి వాటిని తమ OTT platforms లో ప్రసారం చేస్తారు వీటిని ప్రసారం చేసినందుకు గాను Viewers నుండి Subscription రూపంలో Charges వసూలు చేస్తారు.

ఏ సినిమా ఎందులో ఉంది ?

ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి, మరి ఈ కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు ఏ OTT platform లో రిలీజ్ అయ్యాయో తెలుసుకోవాలంటే అన్ని OTT platforms ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్ గా ఏ సినిమా ఎందులో ఉందొ ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం.

మీరు ముందుగా గూగుల్ లో justwatch .com అనే వెబ్సైటు ఓపెన్ చేసి అందులో సెర్చ్ ఆప్షన్ లో మీకు నచ్చిన మూవీ ని టైపు చేసి search చేస్తే ఆ మూవీ ఎందులో (OTT platform ) లో ఉంది అది ఎప్పుడు రిలీజ్ అయింది SD , HD , 4K లో ఉందా అనే విశేషాలు మీకు పూర్తిగా అందుబాటులో ఉంచుతుంది, ఇలా మనకు నచ్చిన సినిమాని ఇలా ఈజీ గా వెతికి చూడవచ్చు

ఎన్ని OTT platforms ఉన్నాయి ? వాటి Charges ఎలా ఉంటాయి ?

ఇండియా లో చాలా OTT platforms ఉన్నాయి అలాగే మన తెలుగులో కూడా కొన్ని ott ప్లాటుఫార్మ్స్ కూడా ఉన్నాయి అందులో ముక్యంగా aha ఆహా – ఇది 2020 లో ప్రారంభమైంది ఇది ప్రస్తుతం కేవలం తెలుగులో మాత్రమే కంటెంట్ ను అందిస్తుంది ఇది తెలుగు లో వచ్చిన మొదటి స్ట్రీమింగ్ సర్వీస్ అని చెప్పొచ్చు, అలాగే మిగతా వాటిని చూసినట్లయితే Disney+ Hotstar , Amazon Video , ZEE5, Netflix, Sony LIV , VOOT etc.

OTT Subscription Charges

ఒక్కొక్క OTT platform వాటి యొక్క చార్జెస్ ను 3, 6, లేదా 1 ఇయర్ ను బట్టి అందుబాటులో ఉంచాయి, మనకు నచ్చిన వాటిని ఎంచుకుని subscribe చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను , వెబ్ సిరీస్ లను కొత్త కొత్త షో లను చూడవచ్చు.

ibomma Telugu Movies

ibomma లో కూడా కొత్త సినిమాలు వస్తాయి కానీ అది టొరెంట్ కి సంబందించిన వీడియో platform, కానీ కొన్ని టొరెంట్ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన device లకు హాని కలిగే అవకాశం ఉంటుంది అని కొందరు భయపడుతుంటారు. ibomma అనేది రావడంతోనే చాల పాపులర్ అయింది అలాగే కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంది. ibomma గురించి ఇప్పటికి చాలా మంది గూగుల్ లో ibomma movies in telugu, ibomma movies అని ibomma movies teluguసెర్చ్ చేస్తూనే ఉంటారు.

మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Conlusion

ఏది ఏమైనప్పటికి OTT platforms అనేవి చిన్న డైరెక్టర్స్ కి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో వెబ్ సిరీస్ లు తీసి వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే viewers కూడా ఇంటి దగ్గరినుండే వాళ్లకు నచ్చిన కొత్త సినిమాని , వెబ్ సిరీస్ ని లేదా ప్రోగ్రామ్స్ ని చూడవచ్చు, ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు ఆ సబ్స్క్రిప్షన్ అయిపోయేంతవరకు కొత్త గా ఏది రిలీజ్ అయినా ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

1 thought on “ఏ సినిమా ఏ OTT లో ఉంది? – New OTT Releases Telugu – ibomma Telugu Movies”

Comments are closed.

error: Content is protected !!