డిగ్రీ అర్హతతో.. 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. NICL నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.62,265 వరకూ శాలరీ..! NICL Assistant Recruitment 2024.
NICL Assistant Recruitment 2024 : కోల్‌కతాలోనిNational Insurance Company Limited (NICL) ప్రధాన కార్యాలయం.. భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా NICL కార్యాలయాల్లో open మార్కెట్ ప్రాతిపదికన Class-III కేడర్‌లో అసిస్టెంట్ జాబ్ ల భర్తీకి అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా total 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 11 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది. అలాగే, అప్లై చేసే,అభ్యర్థులు పూర్తి వివరాలకు Official వెబ్సైట్ చూడొచ్చు.
🔥 ముఖ్యమైన సమాచారం :
🔥 మొత్తం అసిస్టెంట్ ఖాళీల పోస్టులు : 500 (ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 12 ఖాళీలు ఉన్నాయి).
🔥 అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు,అభ్యర్థి దరఖాస్తు చేసేటువంటి రాష్ట్రానికి సంబంధించి అక్కడి ప్రాంతీయ భాష చదవడం మరియు రాయడం, మాట్లాడటం అవసరం.
🔥 వయస్సు: 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.SC/ STలకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు, disabled వ్యక్తులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
🔥 పే స్కేల్: నెలకు రూ.22,405- రూ.62,265 ఉంటుంది.
🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
🔥 తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్/ రంగారెడ్డి, వరంగల్.
తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు: హైదరాబాద్ మాత్రమే.
🔥 దరఖాస్తు ఫీజు: రూ.850. SC/ ST/ Handicapped/ Ex-Servicemen అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి.
🔥 దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ముఖ్యమైన తేదీలు:
🔥 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: అక్టోబర్ 24, 2024.
🔥 ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: నవంబర్ 11, 2024.
🔥 దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: October 24 నుంచి November11 వరకు.
🔥 ఫేజ్-I ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 30, 2024.
🔥 ఫేజ్-II ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2024.
నోటిఫికేషన్ NICL Assistant Recruitment 2024 :