OnePlus IPL 2023కి ముందు Jio Cinema తో భాగస్వామ్యం- OnePlus collaborates with Jio Cinema

OnePlus IPL 2023కి ముందు Jio Cinema తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది

స్మార్ట్ టీవీ దిగ్గజాలతో ఒకటైన One Plus తన భాగస్వామ్యాన్ని Jio Cinema తో ప్రకటించింది, రానున్న TATA IPL 2023 లో వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది, One Plus టీవీ లను 2019 లో భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు అలాగే అన్ని బ్రాండ్ లకి దీటుగా ఎదిగింది One Plus, Jio Cinema వినియోగదారులు One Plus యొక్క అంతర్జాతీయ మరియు జాతీయ స్పోర్ట్స్ కంటెంట్ ను ఆనందించే ఉద్దేశ్యంతో అలాగే రానున్న IPL 2023 ప్రసారం చేసే ఉద్దేశ్యంతో ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నారు.

OnePlus collaborates with Jio Cinema

OnePlus collaborates with Jio Cinema

OnePlus TV వినియోగదారులు Jio Cinema లో TATA IPL 2023 ని 4K streaming access చేయగలుగుతారు అలాగే మొదటిసారిగా 12 భాషలను యాక్సిస్ చేయగల్గుతారు, దీని ద్వారా ప్రత్యక్ష ప్రసారాల మ్యాచ్ వీక్షణను అలాగే ఇతర క్రీడల యొక్క వీక్షణను కూడా ఆనందించ గల్గుతారు ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2023 లో OnePlus TV 65 Q Pro ని Launch చేస్తున్నట్లు ప్రకటించింది, ఇది ఇంతకుముందు యొక్క Series అయిన Q1 series సరికొత్త జోడింపుగా చెప్తున్నారు, అలాగే ఇది అత్యుత్తమ ఫీచర్స్ తో పాటు అద్భుతమైన సౌండ్ క్వాలిటీ అలాగే అత్యుతమ ఎంటర్టైన్మెంట్ అలాగే గేమింగ్ హబ్ గా పనిచేస్తూ మంచి మంచి ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త మోడల్ టీవీ అయినా OnePlus TV 65 Q Pro ని తన official వెబ్సైటు లో అలాగే అమెజాన్ మరియు flipkart లో కూడా తన సేల్స్ ని విస్తరిస్తుంది అదేవిదంగా ఈ టీవీ oneplus experience store లతో పాటు ప్రధాన offline స్టోర్ లలో INR 99,999 కూడా అందుబాటులో ఉంది.

Read More

Conclusion

jio ఇప్పటికే చాలా ప్రాంతాలలో తమ యొక్క 5G సర్వీసెస్ ని విస్తరించింది అలాగే jio కి సంబంచిందించిన Jio Cinema Users ని దృష్టిలో ఉంచుకుని TATA IPL 2023 ని 4k లో తమ సర్వీస్ లని అందించడానికి one Plus తమ భాగస్వామ్యాన్ని Jio Cinema తో కుదుర్చుకుంది. ఈ సర్వీస్ వాళ్ళ వన్ ప్లస్ వినియోగదారులు వీక్షణలో మంచి ఎక్స్పీరియన్స్ ని పొందుతారు .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!