OTT This Week Movies: ఈ వారం OTTలోకి ఏకంగా 21 సినిమాలు Release .. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! అది ఎక్కడంటే?
OTT Releases This Week: ఈ వారం ఓటీటీలోకి సినిమాలు web వెబ్ సిరీసులు అన్ని కలిపి చూస్తే.. మొత్తంగా 21 Digital స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు బోల్డ్ సినిమా నుంచి Comedy చిత్రాల వరకు, Intresting వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి వాటిలో స్పెషల్ సినిమాలు, అవి ఏ OTT లో రిలీజ్ కానున్నాయో చుసేదాం.
OTT This Week Movies : ఇప్పుడు సినిమా థియేటర్లలో కల్కి 2898 AD Fever నడుస్తోంది. ఈ వారం మొత్తం ప్రభాస్ mania ఉండబోతోంది. దీంతో సినిమా థియేటర్లలో కల్కి తప్పా మిగతా ఫిలిమ్స్ ఏవి రిలీజ్ అయ్యేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. దీంతో OTT ప్లాట్‌ఫామ్స్‌పైనే అందరి చూపు పడింది. అది cash చేసుకుని ఈ వారం Intresting సినిమాలు, వెబ్ సిరీసులను Release చేయనున్నారు.
OTT This Week Movies :
OTT లో ఈ వారం అంటే JUNE 24 నుంచి 30 వరకు Bold , Comedy , Thriller సినిమాలతో పాటు మంచి Intresting వెబ్ సిరీసులు సందడి చేయనున్నాయి. అలా మొత్తం అన్ని కలిపి 21 వరకు OTT రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ, వాటిలో ఏవి Special గా ఉండనున్నాయి.. వాటి OTT ప్లాట్‌ఫామ్స్ ఏంటనే వివరాలు చూస్తే..
OTT This Week Movies :
నెట్ఫ్లిక్స్ ఓటీటీ (Netflix OTT)
కౌలిట్జ్ మరియు కౌలిట్జ్ (జర్మన్ వెబ్ సిరీస్) – జూన్ 25 (Cowlitz and Cowlitz (German web series) – June 25)
చెత్త రూమ్ మేట్ ఎవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 26(Worst Room Mate Ever Season 2 (English Web Series)- June 26)
సుపాసెల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 27 (Supassel (English Web Series) – June 27)
డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ సినిమా) – జూన్ 27 (Drawing Closer (Japanese Cinema) – June 27)
90ల షో పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 27 (90s Show Part 2 (English Web Series) – June 27)
ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జూన్ 28 (The Corpse Washer (English Film) – June 28)
ఎ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28(A Family Affair (English Movie)- June 28)
ది వర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్) – జూన్ 28(The Whirl Wind (Korean web series) – June 28)
ఓనర్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 28(Owning Man Hutton (English Web Series) – June 28)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ(Amazon Prime OTT)
నేను: సెలిన్ డయాన్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 25(I Am: Celine Dian (English Movie)- June 25)
శర్మాజీ కి బేటీ (హిందీ సినిమా)- జూన్ 28(Sharmaji Ki Beti (Hindi Movie)- June 28)
అంతర్యుద్ధం (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28(Civil War (English Movie) – June 28)
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ (Apple Plus TV OTT)
మహిళల భూమి (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 26(Land of Women (English Web Series) – June 26)
వాండ్ల (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 28(Vandla (English Web Series) – June 28)
ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28(Fancy Dance (English Movie)- June 28)
ఆహా ఓటీటీ(Aha OTT)
ఉయిర్ తమిళుక్కు (తమిళ చిత్రం) – జూన్ 25(Uyir Tamilukku (Tamil Movie) – June 25)
లవ్ మౌళి (తెలుగు సినిమా)- జూన్ 27(Love Mouli (Telugu Movie)- June 27)
డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ(Disney Plus Hotstar OTT)
ది బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జూన్ 27(The Bear Season 3 (English Web Series) – June 27)
ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ 28(Avesham (Hindi Dubbed Movie)- June 28)
రౌతు కి రాజ్ (హిందీ సినిమా)- G5 OTT- జూన్ 28(Rauthu Ki Raj (Hindi Movie)- G5 OTT- June 28)
హిగ్యుటా (మలయాళ చిత్రం)- సైనా ప్లే OTT- జూన్ 28(Higuita (Malayalam Movie)- Saina Play OTT- June 28)
హిందీ ప్రేక్షకులకు మాత్రమే
OTT This Week Movies :
ఇలా This Week OTT లోకి వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి 21 స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ ఒక్కరోజు రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ release అయ్యాయి. అయితే ఈ వారంలో 21లో మూడు మాత్రమే Special కానున్నాయి. అవే తెలుగు బోల్డ్ మూవీ లవ్ మౌళి, హిందీ కామెడీ సినిమా శర్మాజీ కీ బేటీ, ఇదివరకే బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం హిందీ verssion మూవీ.
OTT Releases This Week
ఓన్లీ ఒక్కటే అయితే వీటిలో ఆవేశం సినిమాను మాత్రం చాలా వరకు ప్రేక్షకులు మలయాళం మరియు తమిళంలో చూశారు. ఇది కేవలం హిందీ ప్రేక్షకులకు మాత్రమే. ఇక Comedy సినిమా శర్మాజీ కీ బేటి కూడా హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక నవదీప్ లవ్ మౌళి మాత్రమే చాలా స్పెషల్ కానుంది. మిగతావి కేవలం ఓటీటీ లవర్స్ చూడాల్సినవే. ఇంతే కాకుండాNetflix “A Family Affair (English Movie)” కాస్తా ఆసక్తి కరంగా ఉండే సినిమా కానుంది.
OTT This Week Movies