Recharge Plans : రేపటి నుంచే కొత్త రీఛార్జ్ ప్లాన్లు……
Recharge Plans : Aitel,jio,vodafone idea ప్రీపెయిడ్ ,పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. వివిధ కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరికొన్ని గంటల్లో అమలులోకి రానున్నాయి. Airtel,Jio కొత్త ప్లాన్లు July 03 నుంచి,Vodafone Idea కొత్త ప్లాన్లు July 04 నుంచి వర్తిస్తాయి. మునుపటి ప్లాన్ల మాదిరిగానే,మూడు Telical వేరువేరు Ujer ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్ ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ,త్రైమాసిక మరియు వార్షిక Recharge Plan లు ఉన్నాయి. అయితే చాల మంది నెలవారీ ప్లాన్ లను Recharge చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు Telical లకు సంబందించిన Monthly Minimum Recharge Plans గురించి తెలియజేయడం జరిగింది.
Airtel Rs .. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
Airtel తన కనీస నెలవారీ Pripaid Plan ధరను రూ .. 179 నుంచి రూ .. 199 కి పెంచింది. ఈ ప్లాన్ తో 28 రోజుల వరకి Validity,ఆన్ లిమిటెడ్ కాలింగ్,2 జీబీ 4జి డాటా,రోజుకు 100 SMS Benifits ఉంటాయి. కేవలం Calls,Messaging కోసం sim card ఉపయోగించాలనుకునే వారికీ ఈ Plan చాలా మంచిది.
JIO Rs .. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
JIO అత్యంత తక్కువ నెలవారీ Recharge Plan ధర రూ .. 199. ఇది రూ .. 155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల Validity తో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత calling,300 SMS లు,2 జీబీ,4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉండి,ఎక్కువ Mobile Data ను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.
VI Rs .. 199 ప్రీపెయిడ్ ప్లాన్ :
Vodafone Idea లో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీచార్జ్ ప్లాన్ ధర రూ .. 199. ఈ ప్లాన్ తో 28 రోజుల Validity,2 జీబీ డేటా అపరిమిత కాలింగ్ మరియు 300 SMS లు లభిస్తాయి.