Redmi 13 5G Price :అమెజాన్ లో మొదలైన కొత్త ఫోన్ అమ్మకాలు…108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా…బడ్జెట్ లో

Redmi 13 5G Price :అమెజాన్ లో మొదలైన కొత్త ఫోన్ అమ్మకాలు…108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా…బడ్జెట్ లో

Redmi 13 5G Price : చైనా కు చెందిన సంస్థ రెడ్మి కొత్త లాంచ్ ని చెయ్యడం జరిగింది.దీని లాంచింగ్ కి సమందించిన వివరాలను అందివ్వడం జరిగింది, ఐతే Redmi 13 5G ఫోన్ కి శుక్రవారం జులై 12 న విడుదల చెయ్యడం జరిగింది. వివరాలు క్రింద చెప్పడం జరిగింది.

Redmi 13 5G Price: షావోమీ (Xiaomi) సబ్-బ్రాండ్ Redmi మార్కెట్‌లోకి ఇటీవలే లాంచ్ చేసిన ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెపొచ్చు Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్‌లో ఫోన్ లవర్స్ నుంచి మంచి గుర్తింపు లభించింది.ఈ మైబైల్ కొనుగోలు దారులకు జులై 12 నుంచి అందుబాటులోకి రానుంది.రెడ్‌మీ కంపెనీ దీనిని అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ ని Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌కి ఒక అప్‌గ్రేడ్ వేరియంట్‌లా విడుదల చేసింది. Redmi 12 5జి ని కంపెనీ గత సంవత్సరంలోని ఆగస్టులో లాంచ్‌ చేయగా మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది.ఐతే ఈ మొబైల్ కి సమందించిన మరిన్ని వివరాలు క్రింద వివరాయించ బడాయి.

Redmi 13 5G Price, డిస్కౌంట్ పూర్తి వివరాలు:

Redmi 13 5G Price స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ xiaomi మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం చేసింది. దీనిని కంపెనీ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ చేయడం జరిగింది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో రూ. 13,999లతో అందుబాటులోకి తేవడం జరిగింది.ఇక రెండవ variant 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ధర రూ.15,499లతో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు దార లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్లను కూడా అందిస్తోంది.

Redmi 13 5G మొబైల్‌ మూడు (ఓషన్ బ్లూ, పెరల్ పింక్, మిడ్నైట్ బ్లాక్) కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తేవడం జరిగింది.అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను రూ. 12,999కే పొందవచ్చు. దీంతో పాటు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి వస్తుంది. ఇక దీని ఫీచర్స్ వివరాల్లోకి చుస్తే, ఈ Redmi 13 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన కార్నింగ్ gorrila glass బ్యాక్ సెటప్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది.దీంతో పాటు 6.79-అంగుళాల పూర్తి-HD+ డిస్ల్పే సెటప్‌ను కూడా కలిగి ఉంటాయి . ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్‌ కూడా చాల ఉన్నాయి.

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:

  • 6.79-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లే
  • 1,080×2,400 పిక్సెల్స్‌
  • 5,030mAh బ్యాటరీ
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
  • 3x ఇన్-సెన్సర్ జూమ్‌
  • 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
  • 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me