Renault Kwid 2024 : అదిరిపోయే ఫీచర్స్ తో రెనాల్ట్ క్విడ్ కార్….ధర ఎంతంటే ?
Renault Kwid 2024 : ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి తమకంటూ ఒక కార్ కొనాలని ఆశిస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసి దాచుకున్న మనీ తో కార్ని సొంతం చేసుకోవాలి అనుకుంటారు. మరి అలంటి వాళ్లకోసం బడ్జెట్ లో రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపిక అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని లేటెస్ట్ ఫీచర్ మరియు అప్ డేట్స్ ని చూసేయండి.
ఫ్రెంచ్ కార్ మేకర్ కి సమందించిన ఈ రెనాల్ట్ మన భారతదేశంలో 2024 క్విడ్ హ్యచ్ బ్యాక్ ను లాంచ్ చేసింది. ఈ కార్ యొక్క డిజైన్లో ఎటువంటి మార్పులు చేయలేదు కానీ, మరి కొంత భద్రతా ఫీచర్లను మాత్రం పెంపొందించింది.ఐతే ఏకంగా 14కిపైగానే కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టడం జరిగింది, మొదటి ఫీచర్ఐనా పవర్ అవుట్ పుట్ కూడా పాత వేరియంట్ మాదిరిగానే ఉంచేసింది. ఈ కారు పవర్ ట్రెయిన్ పరిశీలస్తే..
బడ్జెట్ లో కారు కోనాలనుకునే వారికి అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి అనడం లో ఎలాంటి సందేహం లేదు . అనుకూలమైన ధరలో చిన్న సైజ్ లో ఉండటంతో మంచి ఫీచరర్లు కలిగి ఉంటాయి. అయితే దీనిని అప్ గ్రేడ్ చేసిన రెనాల్డ్ 2024 రెనాల్ట్ క్విడ్ పేరిట దానిని ఇప్పుడు మన భారతదేశం రీలాంచ్ ని చేసారు. ప్రారంభలో ధర రూ. 4.69లక్షలు(ఎక్స్ షోరూం)తో దీనిని ఆవిష్కరించడం జరిగింది.ముందు మోడల్ కారు కూడా ఇదే ధర నుంచి ప్రారంభం అవుతుంది. ఐతే ఈ కొత్త వేరియంట్ కారులో కొన్ని కొత్త భద్రతా ఫీచర్లు, అనుకూలమైన బడ్జెట్లోనే ఏం వేరియంట్లను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం….
Renault Kwid 2024 కొత్త ఫీచర్స్ 14కి పైగా సేఫ్టీ ఫీచర్లు..
ఫ్రెంచ్ కార్ మేకర్ కి సమందించిన ఈ రెనాల్ట్ మన భారతదేశంలో 2024 క్విడ్ హ్యచ్ బ్యాక్ ను లాంచ్ చేసింది.దీని డిజైన్లో ఎటువంటి మార్పులు చేయలేదు కానీ, అదనపు భద్రతాను కలిగించే ఫీచర్లను మాత్రం ప్రవేశించింది. ఏకంగా 14కిపైగానే కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే పవర్ అవుట్ పుట్ కూడా పాత పద్ధతి మాదిరిగానే వుంది . రెనాల్ట్ కారు పవర్ ట్రెయిన్ గమనిస్తే .. 67.06 బీహెచ్పీ, 91ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
కొత్త సేఫ్టీ ఫీచర్లు ఇవే..
2024 Renault kwid కారులో కొత్తగా చేరిన సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే..
వెనుక భాగం లో సీట్ బెల్ట్ రిమైండర్
ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రోగ్రామ్(ఈఎస్సీ)
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్(టీసీఎస్)
హిల్ స్టార్ట్ అసిస్ట్(హెచ్ఎస్ఏ)
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(టీపీఎంఎస్)
మొదలైన అనేక రకాల భద్రతా ఫీచర్లు ఉంటాయి.