SBI Cash Back Credit Card : క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా ?ఐతే అన్నిక్రెడిట్ కార్డ్స్ లో ఇదే బెస్ట్ ఆప్షన్…2024
SBI Cash Back Credit Card : సాధారణంగా మనం క్రెడిట్ కార్డ్స్ ని షాపింగ్ కోసం అని, ట్రావెల్, పెట్రోల్ వంటి ఇంధనం, రివార్డ్స్, క్యాష్బ్యాక్ మరియు బీకొన్ని ప్రీమియం కార్డు లను ఎంచుకోవచ్చు. ఈరోజుల్లో క్రెడిట్ కార్డ్స్ వాడకం చాల ఎక్కువగా చూస్తున్నం, వీటిని మనం ఈజీగా ఎక్కడికైనా మనతో పటు క్యారీ చేయోచ్చు.SBI Cash Back Credit Card
SBI Cash Back Credit Card: HDFC బ్యాంక్, SBI కార్డ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మరియు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లను వివిధ కార్డ్‌ల రూపం లో అందిస్తారు, వాటిలో ఇంధనం, ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్, సినిమాలు, కిరాణా సామాగ్రి లేదా మిక్స్ వంటి ప్రత్యేకమైన వ్యక్తిగత అవసరాలను బట్టి కార్డులను కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. మొదలైన కార్డును ఎంచుకునే ముందు, మీరు మీ అవసరాన్ని బట్టి కార్డులను ఎంచుకోవాలి . మీ ఖర్చు విధానాలకు మరింత సరిపోయే ప్రయోజనాలను అందించే కార్డ్‌ను ఎంచుకోండి మరియు మల్లి వాటిని మీరు ఎంత వరకు చెలించగలరు అన్న ప్రణాలికను మీరు ముందే అంచనా వేసుకోవాలి. ఎక్కడ మీకోసం అదిరిపోయే కాష్ బ్యాక్ ఆఫర్ తో క్రెడిట్ కార్డు వివరాలు అందించడం జరిగింది.SBI Cash Back Credit Card
SBI Cash Back Credit Card
- 2024 లో SBI బ్యాంకు కాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులను మంచి ఆఫర్స్ తో ప్రవేశపెటింది..
- కాష్ బ్యాక్ sbi కార్డు లో మీరు జాయినింగ్ ఫి మరియు రిణీవాల్ ఫి రూ.999 చెలిస్తే సరిపోతుంది.
- ఇందులో మీరు ఆన్లైన్ షాపింగ్ ఏది చేసిన సరే వాటన్నిటి పైన 5% శాతం కాష్ బ్యాక్ పొందొచ్చు.
- sbi కాష్ బ్యాక్ కార్డుని మీరు ఆఫ్‌లైన్ ఖర్చులలో ఉపయోగిస్తే మీరు 1% శాతం కాష్ బ్యాక్ రిటర్ని పొందొచ్చు.
- వ్యాపారి పరిమితి లేకుండా అన్ని ఆన్‌లైన్ ఖర్చులపై 5% క్యాష్‌బ్యాక్
- sbi కాష్ బ్యాక్ కార్డు లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు. నెలకు 100
SBI ప్రైమ్ క్రెడిట్ కార్డు వివరాలు ( SBI Prime Credit Card details)
- SbI ప్రైమ్ క్రెడిట్ కార్డు పొందాలంటే జాయినింగ్ ఫి రూ. 2,999 అలాగే వార్షిక ఫి కుడా 2,999.
- ఇందులో 5X రివార్డ్స్ పాయింట్స్ డైనింగ్ పైన, గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ మరియు మూవీస్ మొదలైన వాటిపైన పొందొచ్చు.
- SbI ప్రైమ్ క్రెడిట్ కార్డు లో అన్ని రిటైల్ కొనుగోళ్లపై 100 రూపాయలకు 2 రివార్డ్ పాయింట్‌లు వస్తాయి.
ప్రత్యేక ప్రయోజనాల కోసం కాంప్లిమెంటరీ ట్రైడెంట్ ప్రివిలేజ్ రెడ్ టైర్ మరియు క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్‌లు
- ఈ కార్డు లో మీకు E – గిఫ్ట్ వౌచెర్స్ వాటి ధర రూ. 3,000 వరకు అని రకాల పాపులర్ బ్రాండ్స్ – యాత్ర, పంటలూన్స్ మొదలైనవి వెల్కమ్ ప్రయోజనాలు.
- SbI ప్రైమ్ క్రెడిట్ కార్డు లో రూ.1,000 విలువైన పిజ్జా-హట్ గిఫ్ట్ వోచర్. త్రైమాసిక ఖర్చు రూ.50,000.
- యాత్ర/పాంటలూన్స్ మొదలైన బహుమతి వోచర్ విలువ రూ. 7,000, వాటిపై ఖర్చు రూ. ఏడాదిలో 5 లక్షలు.
- ఒక సంవత్సరంలో 4 కాంప్లిమెంటరీ అంతర్జాతీయ లాంజ్ సందర్శనలు .
బిపిసిఎల్ SBI కార్డు ఆక్టేన్ ( BPCL SBI Card Octane )
- బిపిసిఎల్ SBI కార్డు ఆక్టేన్ కార్డు లో జాయినింగ్ రుసుము మరియు వార్షిక రుసుము రూ.1,499. గా ఉంటుంది
- BPCL ఇంధనం కర్చుల పైన 7.25% శతం వాల్యూ బ్యాక్ వస్తుంది.
- బిపిసిఎల్ SBI కార్డు ఆక్టేన్ కార్డు లో డైనింగ్, మూవీస్, గ్రోసరీస్, మరియు డిపాట్మెంటల్ స్టోర్స్ మొదలైన ఖర్చులపై 10X రివార్డ్స్ వస్తాయి.
- ఒకవేళ మీరు రూ. 100 ఖర్చు – BPCL ఇంధనం పైన చేస్తే మీకు 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అలాగే లుబ్రికంట్స్ మరియు భారత్ గ్యాస్ కూడా 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వేరే ఇతర వాటిపై 1 రివార్డ్ పాయింట్ ని పొందవచ్చు.
- ఇందులో మీకు వెల్కమ్ గిఫ్ట్ కింద 6,000 రివార్డ్ పాయింట్ మీ రుసుము పైన వస్తాయి. 1 RP = Rs. 0.25 .
- భారతదేశంలోని దేశీయ వీసా లాంజ్‌లకు సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ సందర్శనలు చేయొచ్చు.
- ఈ కార్డు లో మీరు రూ . 2,00,000 సంవత్సరానికి ఖర్చు చేస్తే,మీ రుసుము మాఫీ చేయబడుతుంది. అలాగే మీరు ఒక సంవ్సరానికి రూ. 3,00,000 ఖర్చు చేస్తే, దానికి మీకు రూ. 2,000 e- గిఫ్ట్ వౌచెర్ లభిస్తుంది.
- ఈ కార్డు లో 1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు, BPCL ఇంధనం పై రూ. 4,000 వేలు ఖర్చు చేస్తే.రూ.100 వరకు కాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.