Smart TV In Low Badget 2024 : 6000కే స్మార్ట్ టీవీ … అదిరిపోయే సౌండ్ మరియు పెద్ద డిస్ ప్లే…. బంపర్ ఆఫర్

smart TV In Low Badget : తక్కువ బడ్జెట్ లో Smart TV కొనాలనుకునేవారికి ఒక మంచి ఆఫర్ వచ్చింది. Kodak Smart TV ని 6000కే కొనుగోలు చేయవచ్చు.

ఇప్పుడంతా Smart Phones,Smart TV లదే ఎక్కువగా Trend వస్తుంది. వినియోగదారులు వారికీ ఇష్టమైన కంటెంట్ చూడడానికి కేబుల్ లేదా శాటిలైట్ టీవీ కనెక్షన్ అవసరం లేదు. మీరు తక్కువ బడ్జెట్లో LED TV కొనబోతున్నట్లైతే Online షాపింగ్ ప్లాట్ ఫామ్ Flipkart నుంచి Smart TV రూ.. 6000 ల ధరకు కొనుగోలు చేయవచ్చు. Kodak Smart TV లపై ప్రత్యేక డిస్కౌంట్ లను అందిస్తున్నారు. దాని Model ని చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ Smart TV పెద్ద Display తో పాటు ఈ టీవీలో 20వాట్ కెపాసిటీ తో అద్భుతమైన Spekar లు ఉన్నాయి. ఇది భారీ డిస్కౌంట్లతో పాటు Bank ఆఫర్ల బెనిఫిట్ కూడా ఇందులో అందిస్తున్నారు.

Kodak హెచ్ డీ రెడీ LED Smart లినిక్స్ టీవీ 2024 ఎడిషన్ స్మార్ట్ టీవీ Flipkart లో రూ.. 6,399 ధరకు జాబితా చేశారు. ఇది కాకుండా ఎంపిక చేసిన bank Card లు ఉన్నా వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ లు వస్తాయి. అవి అప్లికేబుల్ అయితే టీవీ ధర సుమారు రూ .. 6000 లు ఉంటుంది. అలాగే టీవీలపై రూ .. 2000ల వరకి ఎక్స్చేంజి డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ Smart TV లో 24 అంగుళాల 60 హెర్డ్జ్ రిఫ్రెష్ రేట్ Display,178 డిగ్రీ ల వైడ్ వ్యయింగ్ యాంగిల్,హై బ్రైట్నెస్ లు ఉన్నాయి. Prime Video,You Tube వంటి OTT యాప్ లకు ఈ TV యాక్సెస్ ఉంది. వైఫై,బ్లూ టూత్,USB,HDMI వరకు మిరాకస్ట్ కనెక్టివిటీ Opption లతో ఈ TV మొబైల్ స్క్రీన్ ఉంటుంది. మరియు ఇది ఉత్తమ Audio అనుభవం కోసం ఈ Tv 20వాట్ సామర్థ్యంతో Dual Speakar లను కలిగి ఉంది. ఇది మాలి క్వాడ్ -కోర్ GPU మంచి పనితీరును అందిస్తుంది. ఈ టీవీ లైనిక్స్ Os ఫై పనిచేస్తుంది. ఈ Smart Tv బడ్జెట్ చాల తక్కువ కాబట్టి TV కొనాలనుకుంటే Kodak TV ని ఎంపిక చేయవచ్చును. కాబట్టి మీరు Kodak Smart TV ని రూ .. 6000 ల ధరకి కొనుగోలు చేయవచ్చును.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!