Supervisor Jobs: నోట్లు ముద్రించే సంస్థలో సూపర్వైజర్ ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేసుకోండి. SPMCIL Recruitment.
Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) Supervisor Jobs: సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం అనేది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( SPMCIL) లో వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్-ప్రొడక్షన్,/ల్యాబ్, సూపర్వైజర్ (టెక్నికల్ భద్రత) & సూపర్వైజర్-ఎలక్ట్రికల్ తదితర పోస్టుల కోసం పోస్టుల నియామకాల కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు.
Supervisor Jobs : దరఖాస్తు ప్రారంభం: 19.10.2024 & దరఖాస్తు చివరి తేదీ: 18.11.2024. అర్హత జీతం మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
పోస్ట్ పేరు: ఈ నోటిఫికేషన్ కింద ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్న పోస్టల్ జాబితా:
→ వెల్ఫేర్ ఆఫీసర్
→ సూపర్ వైజర్ – ప్రొడక్షన్/ ల్యాబ్
→ సూపర్ వైజర్ – ఎలక్ట్రికల్.
విద్య అర్హత :
➤వెల్ఫేర్ ఆఫీసర్: పూర్తిస్థాయి డిగ్రీ లేదా డిప్లొమా (సోషల్ సైన్స్) మరియు హిందీ పరిజ్ఞానం.
➤సూపర్వైజర్ – ప్రొడక్షన్/ ల్యాబ్: కెమికల్ టెక్నాలజీ/పేపర్ టెక్నాలజీలో డిప్లమా లేదా B.Tech/BE
➤సూపర్వైజర్ (టెక్నికల్ భద్రత): ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా మరియు సంబంధిత కోర్సుల్లో అర్హత.
➤సూపర్వైజర్-ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా లేదా B.Tech/BE
వయోపరిమితి: కనిష్ట వయస్సు & గరిష్ట వయస్సు
➧ వెల్ఫేర్ ఆఫీసర్ –18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు .
➧ సూపర్వైజర్ – ప్రొడక్షన్/ ల్యాబ్ – 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు .
➧ సూపర్వైజర్ (టెక్నికల్ భద్రత) – 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు .
➧ సూపర్వైజర్-ఎలక్ట్రికల్ – 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు .
దరఖాస్తు ఫీజు :
➽ UR,EWS,OBC అభ్యర్థులకు : ₹ 600/-
➽ SC/ST/PwBD అభ్యర్థులకు : ₹ 200/-
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
➤ అభ్యర్థులు SPM నర్మదాపురం వెబ్సైట్ లో http://spmnarmadapuram.spmcil.com కి వెళ్లి,కెరీర్స్ పేజీ లో Online లో Apply చేసుకోండి . Link ద్వారా దరఖాస్తు చేయాలి.
➤ Application Form ను పూర్తిగా పూరించి, అడిగిన ఫీజు ని చెల్లించాలి.
కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు :
➤ పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్
➤ విద్యార్హతల ధ్రువపత్రాలు
➤ వయస్సు మరియు కుల ధ్రువీకరణ పత్రాలు
➤ గుర్తింపు కార్డు (ఆధార్,పాస్ పోర్ట్ )
➤ ఫోటో మరియు సైన్
ముఖ్యమైన తేదీలు :
➤ దరఖాస్తు ప్రారంభం : 19.10.2024
➤ దరఖాస్తు చివరి తేదీ : 18.10.2024
➤ పరీక్షా తేదీ : November / December 2024
Notification
Apply Link Click Here
ఎంపిక ప్రక్రియ :
ఎంపిక కేవలం Online Exam ద్వారా నిర్వహించబడుతుంది. ఇది 120 mints ఉంటుంది.