Asia Cup 2023 కోసం జట్టును ప్రకటించిన BCCI

asia Cup 2023
Asia Cup 2023 కోసం జట్టును ప్రకటించిన BCCI ఆసియా కప్ 2023 లైవ్ అప్‌డేట్‌లు : Asia cup 2023 కోసం BCCI , 17 మంది సభ్యుల జట్టును సోమవారం ప్రకటించింది, ఆ తర్వాత ఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ODI World Cup ప్రపంచ కప్ దృష్టిలో ఉన్నందున , కాంటినెంటల్ టోర్నమెంట్‌ లో భారతదేశం యొక్క ప్రదర్శన ఈ సంవత్సరం ...
Read more