eSIM Card అంటే ఏంటి ? ఏ Phone లో పని చేస్తుంది ? దానివల్ల మనకు కలిగే ఉపయోగాలేంటి ?

eSIM Card
ఈ మధ్య కాలంలో eSIM Card గురించి చాలా వింటున్నాం అసలు ఈ కార్డు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం, మీకు అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, మీరు కనీసం ( Subscriber Identity Module ) సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM ) కార్డ్ గురించి వినే ఉంటారు. అవి మీ యొక్క ( Wireless Carriar Network ) క్యారియర్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడంలో అలాగే మీ ప్లాన్‌ని ఉపయోగించడంలో మీకు సహాయపడే మీ ఫోన్‌లో ...
Read more