అవిసె గింజలు ఉపయోగాలు – Avise Ginjalu – Flax Seeds in Telugu

avise ginjalu అవిసె గింజలు flax seeds in telugu
ఈ రోజుల్లో గుండెకు సంబందించిన జబ్బులు ఎక్కువ అయ్యాయి, వయస్సుతో సంబందం లేకుండా అన్ని age గ్రూప్ వారికీ వస్తున్నాయి, ఆలా రావడానికి మన జీవన శైలి మారడం, అలాగే మన ఆహార పదార్థాలు మారడం, శారీరక శ్రమ తగ్గడం ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, ఈ మధ్య కాలంలో బీపీ కూడా సర్వసాధారణం అయిపొయింది అలాగే రక్తనాళాల పూడికలు, బాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం రక్త ప్రసరణ లేకపోవడం లాంటి ...
Read more