ICC World Cup 2023 : భారత జట్టు సెమిస్ కి వెళ్లాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి

ICC World Cup 2023
ICC World Cup 2023 లో వరుస విజయాలతో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతుంది ఆదివారం న్యూజిలాండ్ తో ధర్మశాల లో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓడించి పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉంది, అలాగే ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది అలాగే ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో గెలుపొందినందున పాయింట్ల పట్టికలో 5 మ్యాచ్ లు ఆడి అన్ని మ్యాచ్ ...
Read more