TGCET Gurukulam 2024: గురుకులంలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం :

TS Gurukulam 2024 : తెలంగాణ గురుకులాల్లో 2024-25 వ సంవత్సరానికి సంబందించిన గురుకులాల్లో “TSWREIS” ,”TTWREIL ” 5వ తరగతి లో ప్రవేశాలకు సంబందించిన రాత పరీక్షా ఫలితాలను ఫేజ్ -1తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ తాజాగా ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షా రాష్ట్రవ్యాప్తంగా Feb 11 వ తేదీన పరీక్షా జరిగింది. ఈ పరీక్షా ఫలితాలను గురుకుల విద్యాలయ సొసైటీ TS గురుకులం CET April ఏప్రిల్ 19వ తేదీన ఫలితాలను విడుదల చేసింది.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఫలితాలను విడుదల చేయగా ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు English Medium విద్యతో పాటు,ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. 2024-25 విద్య సంవత్సరానికి గాను 5వ తరగతి (English Medium)లో ప్రవేశాలకు 2023 డిసెంబర్ 18 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీనిలో అర్హులైన BC,SC,ST,BC విద్యార్థులను Online విధానంలో 2024 Jan 6వ తేదీ వారికి అప్లై చేసుకునే అవకాశం కల్పించిన మళ్ళి ప్రవేశాలని కోరుతుంది.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGCET) 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీలలో ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలను Online ద్వారా Apply చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

గురుకుల పాఠశాల ఖాళీల భర్తీ ని సద్వినియోగం చేసుకునే వారికీ Online ద్వారా Apply చేసుకోవచ్చు. దీనికి రూ.. 100 లు చెల్లించాల్సి ఉంటుంది.

27-06-2024

12-07-2024

Official Website: Click Here

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me